Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, October 21
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»బాక్సాఫీస్ వద్ద తలైవా సునామీ..
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    బాక్సాఫీస్ వద్ద తలైవా సునామీ..

    Sai DurgaBy Sai DurgaOctober 21, 2026Updated:October 21, 2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం, తన రికార్డులను తానే బ్రేక్ చేసుకోవడం సూపర్ స్టార్ రజనీకాంత్‌కే చెల్లింది. దసరా పండుగ సందర్బంగా.. థియేటర్లలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ ‘జైలర్ 2’ ఫస్ట్ డే నుంచే కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 541 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ రారాజు తానేనని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అద్భుతమైన వసూళ్లతో 2026 సంవత్సరంలో అత్యధిక రాబడి సాధించిన ఇండియన్ మూవీల లిస్ట్‌లో ‘జైలర్ 2’ టాప్‌ దిశగా దూసుకుపోతోంది.

    డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆరో రోజు అయిన మంగళవారం కూడా తగ్గేదేలే అన్నట్లు రూ. 45.55 కోట్ల నెట్ వసూలు చేసింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 287.80 కోట్లకు (దాదాపు రూ. 337 కోట్ల గ్రాస్) చేరాయి. పండుగ సెలవుల కలిసిరావడం ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా తలైవా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసేలా విదేశాల నుంచి రూ. 204 కోట్ల గ్రాస్ లభించింది.

    ప్రస్తుతం 2026లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో’ధురంధర్ 2′ ..రూ. 1,800 కోట్లకు పైగా కలెక్షన్‌తో , దృశ్యం 3 రూ. 556 కోట్లతో ఉండగా తాజాగా జైలర్ 2 మూడో స్థానంలో నిలిచింది. 2023 నాటి ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో రజనీకాంత్ పవర్‌ఫుల్ ‘టైగర్ ముత్తువేల్ పాండియన్’ రోల్‌లో ఆకట్టుకోగా, రమ్యకృష్ణ, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, యోగిబాబు నటన, అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది. ఇదే స్పీడ్ రానున్న రోజుల్లో కొనసాగితే ఫస్ట్ పార్ట్ సాధించిన లైఫ్‌టైమ్ రికార్డులను ‘జైలర్ 2’
    ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    Box Office Jailer 2 Rajinikanth Tamil Cinema
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    రామాయణకు యూ సర్టిఫికెట్.. రన్‌టైమ్ కూడా లీక్

    October 21, 2026

    శివ తాండవంతో గూస్‌బంప్స్ తెప్పించిన యశ్

    October 21, 2026

    కావ్య మారన్,అనిరుధ్ పెళ్లి కబురు..

    October 17, 2026

    రణబాలి టాక్ ఎలా ఉందంటే..

    October 16, 2026

    పింక్ సిల్క్ శారీలో సీతమ్మ..

    October 16, 2026

    జైలర్ 2 మూవీ ఎలా ఉంది?

    October 15, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026310 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202698 Views
    డోన్'ట్ మిస్

    జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ..

    October 21, 2026

    ఎన్నికల పోరులో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని మనందరికీ తెలిసిందే. బ్యాలెట్ పేపర్ లేదంటే ఈవీఎమ్‌పై ఉండే గుర్తులలో…

    రామాయణకు యూ సర్టిఫికెట్.. రన్‌టైమ్ కూడా లీక్

    October 21, 2026

    మున్సిపల్ పోరుపై సుప్రీం ఆదేశాలలో నిజం ఎంత?

    October 21, 2026

    అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ ప్రచురణపై స్టే..

    October 21, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026310 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202698 Views
    ఔర్ పిక్స్

    జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ..

    October 21, 2026

    రామాయణకు యూ సర్టిఫికెట్.. రన్‌టైమ్ కూడా లీక్

    October 21, 2026

    మున్సిపల్ పోరుపై సుప్రీం ఆదేశాలలో నిజం ఎంత?

    October 21, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.