Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, October 23
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఏపీ స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం
    ఆంధ్ర ప్రదేశ్

    ఏపీ స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం

    Point News Point NewsBy Point News Point NewsSeptember 23, 2026No Comments1 Min Read4 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ మధ్యలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో స్థానిక ఎన్నికల్లో పొత్తు సమన్వయం కీలకంగా మారనుంది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, స్థానిక స్థాయిలో అభ్యర్థుల ఎంపిక, ఆశావహుల అసంతృప్తి వంటి అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా రెబల్ అభ్యర్థుల సమస్యను ఎలా ఎదుర్కొంటారన్నది చర్చనీయాంశంగా మారింది.

    2024 ఎన్నికల తర్వాత వైసీపీ రాజకీయంగా వెనుకబడినప్పటికీ, స్థానిక ఎన్నికల్లో కొన్ని స్థానాలు సాధించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో అసంతృప్తులు, రెబల్స్ పోటీ చేస్తే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో స్థానిక ఎన్నికల్లో పొత్తులు, రెబల్స్, స్థానిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ జనసేన టీడీపీ బీజేపీ వైసీపీ స్థానిక ఎన్నికలు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    హైకోర్టు గుమ్మంలో నామినేషన్ల రగడ..

    October 23, 2026

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    October 23, 2026

    పులివెందులలో పొలిటికల్ సెగలు..

    October 23, 2026

    జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..

    October 23, 2026

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026382 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    హైకోర్టు గుమ్మంలో నామినేషన్ల రగడ..

    October 23, 2026

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ ప్రశాంతంగా సాగుతుందని అంతా అనుకుంటే ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ డ్రామాకు కేరాఫ్ అడ్రస్‌గా…

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    October 23, 2026

    పులివెందులలో పొలిటికల్ సెగలు..

    October 23, 2026

    జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..

    October 23, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026382 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    హైకోర్టు గుమ్మంలో నామినేషన్ల రగడ..

    October 23, 2026

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    October 23, 2026

    పులివెందులలో పొలిటికల్ సెగలు..

    October 23, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.