Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, October 23
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»యనమల రామకృష్ణుడు అస్వస్థత..
    ఆంధ్ర ప్రదేశ్

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    Sai DurgaBy Sai DurgaOctober 22, 2026Updated:October 22, 2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    యనమల రామకృష్ణుడు అస్వస్థత
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు అంటే అక్టోబర్ 22న అస్వస్థతకు గురి కావడం పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలోని ఫేమస్ ట్రస్ట్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.

    యనమల అనారోగ్యం పాలయ్యారనే న్యూస్ తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. యనమల కుటుంబసభ్యులతో పాటు ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి,ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

    అంతేకాదు మాజీ మంత్రి యనమల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ, ఎప్పటికప్పుడు తనకు అప్‌డేట్స్ ఇవ్వాలని పార్టీ ముఖ్య నేతలను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఎంపీ సానా సతీశ్ కాకినాడలోని ఆస్పత్రికి చేరుకున్నారు.
    అక్కడ యనమల ఆరోగ్య పరిస్థితిని, వైద్యులు అందిస్తున్న ట్రీట్మెంట్‌ను సానా సతీశ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం యనమల ఆరోగ్యం నిలకడగా, స్థిరంగా ఉందనే సమాచారంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

    కాకినాడ చంద్రబాబు నాయుడు టీడీపీ యనమల రామకృష్ణుడు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    ప్రోటాకాల్‌ను పక్కన పెట్టి చంద్రబాబు నివాసానికి పవన్ ..

    October 22, 2026

    అయోమయంలో ఏపీ స్థానిక ఎన్నికలు..

    October 22, 2026

    జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ..

    October 21, 2026

    మున్సిపల్ పోరుపై సుప్రీం ఆదేశాలలో నిజం ఎంత?

    October 21, 2026

    అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ ప్రచురణపై స్టే..

    October 21, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026363 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202699 Views
    డోన్'ట్ మిస్

    బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్న తేజ సజ్జా..

    October 22, 2026

    టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు . తన పర్సనల్ లైఫ్‌ను ఎప్పుడూ చాలా…

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026

    ప్రోటాకాల్‌ను పక్కన పెట్టి చంద్రబాబు నివాసానికి పవన్ ..

    October 22, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026363 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202699 Views
    ఔర్ పిక్స్

    బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్న తేజ సజ్జా..

    October 22, 2026

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.