Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, October 23
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు
    ఆంధ్ర ప్రదేశ్

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    Sai DurgaBy Sai DurgaOctober 22, 2026Updated:October 22, 2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    వైసీపీ నేతలు పోలీసుల అదుపులో
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలోని కడప జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం రోజురోజుకు హీటెక్కుతుంది. స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతున్న కీలక సమయంలో, వైసీపీ (YSRCP) ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు కొంతమంది ఆ పార్టీ అగ్రనేతలను పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడం ఏపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

    కడప నగరంలోని వైసీపీ జిల్లా ఆఫీసు వద్ద ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేశ్‌ను పోలీసులు అకస్మాత్తుగా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని భారీ భద్రత మధ్య పులివెందులకు తీసుకువెళ్లి, అవినాష్‌రెడ్డిని ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు.

    అక్టోబర్ 21 వ తేదీ బుధవారం నామినేషన్లు వేసే సమయంలో చోటు చేసుకున్న దాడి ఘటనలతో కడప పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్‌ను కాపాడటానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

    ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ప్రశాంత వాతావరణంలో ముగిసే వరకు కడప జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఇలాగే కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కడప రాజకీయ సర్కిల్స్‌లో ఈ హౌస్ అరెస్టుల డ్రామా హాట్ టాపిక్‌గా మారింది.

    కడప వైఎస్ అవినాష్‌రెడ్డి వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026

    ప్రోటాకాల్‌ను పక్కన పెట్టి చంద్రబాబు నివాసానికి పవన్ ..

    October 22, 2026

    అయోమయంలో ఏపీ స్థానిక ఎన్నికలు..

    October 22, 2026

    జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ..

    October 21, 2026

    మున్సిపల్ పోరుపై సుప్రీం ఆదేశాలలో నిజం ఎంత?

    October 21, 2026

    అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ ప్రచురణపై స్టే..

    October 21, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026363 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202699 Views
    డోన్'ట్ మిస్

    బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్న తేజ సజ్జా..

    October 22, 2026

    టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు . తన పర్సనల్ లైఫ్‌ను ఎప్పుడూ చాలా…

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026

    ప్రోటాకాల్‌ను పక్కన పెట్టి చంద్రబాబు నివాసానికి పవన్ ..

    October 22, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026363 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202699 Views
    ఔర్ పిక్స్

    బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్న తేజ సజ్జా..

    October 22, 2026

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.