Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, October 15
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఇకపై రోజువారీగా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
    ఆంధ్ర ప్రదేశ్

    ఇకపై రోజువారీగా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

    Sai DurgaBy Sai DurgaOctober 14, 2026Updated:October 15, 2026No Comments1 Min Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    వైఎస్ జగన్
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇకపై రోజువారీగా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. దాదాపు పదేళ్లకు పైగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుల విచారణ ఇకపై మరింత స్పీడప్ కానుంది. ఈ కేసులను ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రోజువారీగా (Day-to-day) విచారించాలని సంబంధిత సీబీఐ స్పెషల్ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో పాటు ఈ కేసుల్లో భాగమైన మరో 70 మందికి పైగా నిందితులను ఇక పర్సనల్‌గా విచారించడానికి కోర్టు ఏర్పాట్లు చేస్తోంది.పదేళ్లుగా జగన్‌పై ఉన్న దాదాపు 9 ఈడీ ఛార్జిషీట్లు , సీబీఐ కేసులు కోర్టులో పెండింగ్‌లోనే ఉంటూ వస్తున్నాయి. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై సరైన టైమ్‌లో తీర్పులు రాకపోవడమే ఈ ఆలస్యానికి ముఖ్య కారణమని ఈడీ అధికారులు భావించారు. ఈ విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఈడీతో పాటు మాజీ మంత్రి హరి రామజోగయ్య , మరికొంతమంది ప్రముఖులు డైరెక్టుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, సీబీఐ కోర్టు ఈ కేసుల విచారణను పరుగులు పెట్టించడానికి సిద్ధమైంది. మొత్తంగా ఈ తాజా పరిణామం ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.

    అక్రమాస్తుల కేసులు ఈడీ వైఎస్ జగన్ సీబీఐ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ఎస్ఎస్ఆర్‌కు ఈసీ ఆదేశాలు..

    October 15, 2026

    రేపే మూలా నక్షత్రం.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

    October 15, 2026

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి షెడ్యూల్ ..

    October 15, 2026

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 2026

    జనసేన పార్టీలోకి శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి

    October 14, 2026

    లోకల్ పోరుకు రెడీ..

    October 14, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202650 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202647 Views
    డోన్'ట్ మిస్

    దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ఎస్ఎస్ఆర్‌కు ఈసీ ఆదేశాలు..

    October 15, 2026

    దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రాసెస్‌పై రాజకీయ వివాదాలు ముదురుతుండటంతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)…

    హైదరాబాద్‌–విజయవాడ ట్రాఫిక్‌కు బైబై.. ఎన్‌హెచ్‌–65 ఆరు వరుసల విస్తరణకు రంగం సిద్ధం..

    October 15, 2026

    రేపే మూలా నక్షత్రం.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

    October 15, 2026

    జైలర్ 2 మూవీ ఎలా ఉంది?

    October 15, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202650 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202647 Views
    ఔర్ పిక్స్

    దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ఎస్ఎస్ఆర్‌కు ఈసీ ఆదేశాలు..

    October 15, 2026

    హైదరాబాద్‌–విజయవాడ ట్రాఫిక్‌కు బైబై.. ఎన్‌హెచ్‌–65 ఆరు వరుసల విస్తరణకు రంగం సిద్ధం..

    October 15, 2026

    రేపే మూలా నక్షత్రం.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

    October 15, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.