Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, November 5
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్
    ఆంధ్ర ప్రదేశ్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    LalithaBy Lalitha05/11/2026No Comments1 Min Read6 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న విషయం కొన్ని నెలలుగా వినిపిస్తోంది. సొంతంగా ప్రాంతీయ పార్టీని స్థాపించడానికి వేగంగా సన్నాహాలు చేసుకుంటున్న విజయసాయి..నవంబర్ 11వ తేదీన జరిగే పార్టీ ప్రారంభోత్సవానికి ముందే గ్రౌండ్ వర్క్‌ను వేగవంతం చేశారు. దానిలో భాగంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని, భావజాలాన్ని వివరిస్తూ ఒక సన్నాహక గీతాన్ని రిలీజ్ చేయడంతో రాజకీయా వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

    2024 ఎన్నికల తర్వాత వైసీపీ అధినాయకత్వంతో విభేదాలు రావడం, పార్టీ పదవులకు కూడా స్వస్తి చెప్పడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగాయి. తర్వాత జాతీయ పార్టీలలో ఆ తర్వాత స్థానిక పొత్తులలో చేరతారని ప్రచారం జరిగినా కూడా ఆ ఊహాగానాలన్నింటికీ కూడా ఆయన స్వస్తి చెప్పి తాను స్వయంగా ఒక పొలిటికల్ ఫోరమ్ సృష్టిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తేల్చిచెప్పేశారు.

    కొత్త పార్టీ కోసం డేట్ టైమ్‌ ఫిక్స్ చేసి మరీ రెడీ అవుతున్నానంటూ విజయసాయి రెడ్డి వివరించారు. ‘11’ నంబర్ సెంటిమెంట్‌తో నవంబర్ 11వ తేదన ఉదయం 11:11 గంటలకు గ్రాండ్‌గా పార్టీ పేరును ఆవిష్కరించడానికి విజయవాడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

    పార్టీ పేరును ఇంకా అఫీషియల్‌గా బయటపెట్టకపోయినా, ఈ సన్నాహక సాంగ్ ద్వారా తన తర్వాత రాజకీయ దిశను చెప్పకనే చెప్పారు. ప్రజా సంక్షేమం, యువతకు అవకాశాలు, ఏపీ అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా మార్చుకుంటూ సాగిన ఈ గీతం విజయసాయిరెడ్డి అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. సుదీర్ఘ పొలిటికల్ అనుభవం, ఆర్థిక వ్యవస్థపై కావాల్సినంత పట్టున్న విజయసాయిరెడ్డి కొత్తగా ఏర్పాటు చేయబోయే.. ఈ పార్టీ ఏపీలోని ప్రధాన పార్టీల సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

    సాయన్న పేరులోనే సాయముందిరా!
    విజయ సాయి రెడ్డి అన్న అడుగు లోనే విజయముందిరా! pic.twitter.com/v6CokobG8E

    — Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2026
    ఆంధ్రప్రదేశ్ విజయ సాయి రెడ్డి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    నిరసనలు, ఉద్రిక్తతలు, వర్షాల మధ్య పోలింగ్..

    05/11/2026

    కార్పొరేటర్‌గా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పెదనాన్న

    05/11/2026

    పులివెందులలో భగ్గుమన్న రాజకీయం..

    05/11/2026

    రాధికా ఆప్టే కామెంట్లకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్..

    05/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న విషయం కొన్ని నెలలుగా వినిపిస్తోంది.…

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    నిరసనలు, ఉద్రిక్తతలు, వర్షాల మధ్య పోలింగ్..

    05/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.