Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, November 5
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»రామాయణం మూవీ ఎలా ఉందంటే..
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    LalithaBy Lalitha05/11/2026Updated:05/11/2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    రామాయణం మూవీ రివ్యూ
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    భారీ తారాగణంతో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో వచ్చిన రామాయణం ఫస్ట్ పార్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, పబ్లిక్‌లోనూ బాగా హాట్ టాపిక్‌గా మారింది. ఒక హిస్టారికల్ అండ్ ఆధ్యాత్మిక కలబోసిన మహోన్నత కథను ఈ తరం వారికి సాంకేతికతకు యాడ్ చేసి చెప్పడంలో దర్శకుడు నితీశ్ తివారీ చేసిన ప్రయత్నం చాలామంది ప్రశంసలు అందుకుంటోంది.

    కథ పరంగా అందరికీ తెలిసిన విషయాలే అయినా సరే, దర్శకుడు కథనాన్ని నడిపిన తీరే ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీలో డైరెక్టర్‌ దానిని బాగానే క్యాచ్ చేశాడని చెప్పొచ్చు. అయోధ్యలో శ్రీరాముడి బాల్యం, కైకేయి వరాల వల్ల చోటుచేసుకున్న పరిణామాలు, సీతారాముల అరణ్యవాస ఘట్టాల వరకు ఈ మూవీలో ఆకట్టుకునేలా మలిచారు. ముఖ్యంగా విరామానికి ముందు వచ్చే కీలక పరిణామాలు రెండో భాగంపై విపరీతమైన ఆసక్తిని పెంచుతాయి.

    సినిమాకు రణబీర్ కపూర్, యశ్ నటన మెయిన్ పిల్లర్లుగా నిలిచాయి. రాముడి పాత్రలోని ధర్మనిష్ఠను తనలో ఇముడ్చుకున్నాడా అన్నంతగా రణబీర్ జీవించగా, రావణుడిలోని అహంకారం, పరాక్రమాన్ని యశ్ తనదైన శైలిలో చూపించాడు. లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్ తమ పాత్రలకు పూర్తి న్యాయాన్ని చేశారు. సీత పాత్ర మరింత ఎమోషనల్‌గా తీర్చి దిద్ది ఉంటే బాగుండేది. అరణ్య ప్రాంతంలో వచ్చే పోరాట ఘట్టాలతో పాటు, విజువల్ ఎఫెక్ట్స్ యాక్షన్ ప్రియులను అలరిస్తాయి.

    అయితే రామాయణంలో ఎప్పుడూ అసలైన ఆత్మగా నిలిచే భావోద్వేగాలను, ధర్మ-అధర్మాల మధ్య జరిగే మానసిక సంఘర్షణను ఇంకాస్త లోతుగా చూపించి ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది. డైరెక్టర్ భావోద్వేగాల కంటే దృశ్యాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయలేకపోయింది.

    రామాయణం మూవీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    నిరసనలు, ఉద్రిక్తతలు, వర్షాల మధ్య పోలింగ్..

    05/11/2026

    కార్పొరేటర్‌గా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పెదనాన్న

    05/11/2026

    పులివెందులలో భగ్గుమన్న రాజకీయం..

    05/11/2026

    రాధికా ఆప్టే కామెంట్లకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్..

    05/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న విషయం కొన్ని నెలలుగా వినిపిస్తోంది.…

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    నిరసనలు, ఉద్రిక్తతలు, వర్షాల మధ్య పోలింగ్..

    05/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.