Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 3
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..
    ఆంధ్ర ప్రదేశ్

    ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..

    LalithaBy Lalitha03/11/2026No Comments1 Min Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ తుది ఘట్టానికి చేరుకుంటోంది. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు తప్ప ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతోంది.

    కాగా ఉదయం బ్యాలెట్ పెట్టెలు తెరిచిన నిమిషం నుంచే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు చాలా చోట్ల జయభేరి మోగిస్తూ తమ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.

    ముఖ్యంగా నగర పాలక సంస్థలైన కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల గాలి స్పష్టంగా వీస్తోంది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో.. ఇప్పటి వరకు 10 చోట్ల లెక్కింపు ఫైనల్ స్టేజ్‌కు చేరగా, ఆ 10 కార్పొరేషన్లలోనూ కూటమి అభ్యర్థులే ఆధిక్యంలో దూసుకుపోతున్న సీన్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ గానీ, ఇతరుల హవా పెద్దగా కనిపించలేదు.

    ఇక మున్సిపాలిటీల విషయం ఒకసారి చూస్తే మొత్తం 87 పురపాలక సంఘాల్లో 71 చోట్ల రౌండ్ల వారీ ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. వీటిలో కూటమి కేండిడేట్స్ ఇప్పటికే 20 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని గ్రాండ్ విక్టరీని సాధించగా, మరో 44 మున్సిపాలిటీల్లో తిరుగులేని లీడ్‌లో కొనసాగుతున్నారు. అంటే సుమారు 64 మున్సిపాలిటీలు టీడీపీతో కూడిన కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

    మరోవైపు వైసీపీ కేవలం 5 మున్సిపాలిటీలలో మాత్రమే తక్కువ ఆధిక్యంలో ఊపిరి పీల్చుకోగా, ఇండిపెండెంట్లు, ఇతరులు 3 చోట్ల ముందుకు సాగుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తమకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతుండటతో కూటమి వర్గాలు విజయోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ జనసేన టీడీపీ బీజేపీ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    పులివెందుల పురపోరులో వైసీపీకి హైకోర్టు షాక్

    03/11/2026

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    01/11/2026

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    01/11/2026

    విజయవాడ, వెంకటగిరిలో గుర్తుల తారుమారు

    01/11/2026

    కడప, పులివెందులలో పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణ

    01/11/2026

    92 పట్టణాల్లో బ్యాలెట్ బాక్సులతో పురపోరుకు సిద్ధం..

    31/10/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..

    03/11/2026

    ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ తుది ఘట్టానికి చేరుకుంటోంది. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు…

    పులివెందుల పురపోరులో వైసీపీకి హైకోర్టు షాక్

    03/11/2026

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    01/11/2026

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    01/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..

    03/11/2026

    పులివెందుల పురపోరులో వైసీపీకి హైకోర్టు షాక్

    03/11/2026

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    01/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.