Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 3
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»9వ నెలలోనూ సమంత హెవీ వర్కౌట్లు..
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    9వ నెలలోనూ సమంత హెవీ వర్కౌట్లు..

    Sai DurgaBy Sai Durga31/10/2026Updated:03/11/2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్లు
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    హీరోయిన సమంత ప్రజెంట్ తన లైఫ్‌లో మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు. అతిత్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సామ్, నైంత్ మంత్ ప్రెగ్నెన్సీలోనూ తన హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపించడం లేదు. తాజాగా తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని గుర్తు చేసిన సమంత.. తన ప్రెగ్నెన్సీ తొలి రోజుల నుంచి ఇప్పటివరకు సాగిన వర్కౌట్ల ప్రయాణాన్ని ఒక వీడియో రూపంలో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘#9. ది ఫైనల్ ల్యాప్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

    ఆ వీడియోలో సమంత ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ మంత్ నుంచి వరుసగా తొమ్మిదో నెల వరకు తాను చేసిన వ్యాయామాలను చూపించారు. అయితే ఇందులో తొమ్మిదో నెల బేబీ బంప్‌తో ఉన్న సామ్ బరువైన డంబెల్ పట్టుకుని వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తున్న క్లిప్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

    గర్భధారణ టైమ్‌లో బాడీ ఇచ్చే సూచనలను బట్టి వ్యాయామ విధానాన్ని మార్చుకోవడం ఇంపార్టెంట్ అని సామ్ వివరించారు. ఎక్కువగా అలసిపోవడం కంటే, బాడీ ఏది కోరుకుంటుందో దానికి తగినట్లే తన ట్రైనింగ్ సాగుతోందని సమంత చెప్పడంతో ఎంతో మంది గర్భిణీలకు టిప్ ఇచ్చినట్లు అయింది.

    కాగా, ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరును సమంత లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే అదే లింగ భైరవి ఆలయ ఆవరణలోనే తన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో వైభవంగా సీమంతం వేడుకను కూడా జరుపుకొన్నారు.

    ఇప్పుడు తమ తొలి సంతానానికి వెల్కమ్ చెప్పడానికి ఈ జంట సిద్ధమవుతోంది. సమంత షేర్ చేసిన ఈ వీడియోపై నటి కృతి కర్బందాతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు, అభిమానులు స్పందిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా ఇంత యాక్టివ్‌గా ఉంటూ ఫిజికల్ ఫిట్‌నెస్ కాపాడుకుంటున్న సమంత నిజంగా చాలామందికి రోల్ మోడల్ అంటూ నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

    టాలీవుడ్ తొమ్మిదో నెల వర్కౌట్లు బేబీ బంప్ రాజ్ నిడిమోరు సమంత సమంత ప్రెగ్నెన్సీ సమంత ఫిట్‌నెస్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    01/11/2026

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    30/10/2026

    ఆదర్శ కుటుంబం ట్విట్టర్ టాక్..వెంకీ మామ మెప్పించాడా?

    30/10/2026

    ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం..

    28/10/2026

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    27/10/2026

    రష్మికతో రిలేషన్‌పై తొలిసారి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

    26/10/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..

    03/11/2026

    ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ తుది ఘట్టానికి చేరుకుంటోంది. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు…

    పులివెందుల పురపోరులో వైసీపీకి హైకోర్టు షాక్

    03/11/2026

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    01/11/2026

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    01/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..

    03/11/2026

    పులివెందుల పురపోరులో వైసీపీకి హైకోర్టు షాక్

    03/11/2026

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    01/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.