Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, November 4
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»రామాయణం రిలీజ్‌కు ముందే రూ.105 కోట్ల వసూళ్లు
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    రామాయణం రిలీజ్‌కు ముందే రూ.105 కోట్ల వసూళ్లు

    Sai DurgaBy Sai Durga04/11/2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    బడా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న రామాయణం మూవీ రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ కాంబోలో రూపొందిన ఈ విజువల్ వండర్ నవంబర్ 5 వ తేదీ గురువారం నాడు ఆడియన్స్ ముందుకు రానుంది.

    దసరా పండుగకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం, సుమారు 15 డేస్ ప్రిపరేషన్ టైమ్ దొరకడం ఈ సినిమాకు అతిపెద్ద బిజినెస్ అడ్వాంటేజ్‌గా మారింది. మొదట్లో స్లోగా సాగిన టికెట్ల అమ్మకాలు రిలీజ్ టైమ్ దగ్గరపడే కొద్దీ ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.

    అయితే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో డిస్ట్రిబ్యూటర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ థియేటర్ల యజమానులతో ఎక్కువ షేర్ మార్జిన్ కోసం చర్చలు జరపడం వల్ల కొన్ని సెంటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ లేట్ అయ్యాయి. గత శుక్రవారం ఈ అగ్రిమెంట్ సమస్య క్లియర్ అవడంతో.. ఒకేసారి థియేటర్ల సంఖ్యను పెంచారు. దాంతో మంగళవారానికి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్క్రీన్ల సంఖ్య ఏకంగా 5000 మార్కును దాటింది. కేవలం ఈ 24 గంటల వ్యవధిలోనే 1500కు పైగా థియేటర్లు కొత్తగా యాడ్ అవడం సినిమాకున్న మాస్ మేనియాను నిరూపిస్తోంది.

    లాస్ ఏంజిల్స్ ప్రీమియర్ తర్వాత అమెరికాలో టికెట్ సేల్స్ ఊపందుకున్నాయి. ఇండియాలో నవంబర్ 3 నాటికి అడ్వాన్స్ సేల్స్ ద్వారా రూ. 58 కోట్ల గ్రాస్ వసూలవగా..దీనిలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 27 కోట్లు .. రెండు, మూడు రోజుల షోలకు సంబంధించి రూ. 25 కోట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఏకంగా 15 లక్షల టిక్కెట్లు సేల్ అవగా.. ఐమాక్స్ వంటి ప్రీమియం స్క్రీన్లు కేవలం 4 శాతం మాత్రమే ఉన్నా కూడా, పావు వంతు కలెక్షన్లను అవే రాబట్టడం విశేషం.

    ఇక నవంబర్ 4 న ఉత్తర అమెరికాలో ప్రీవియర్‌లు జరగనుండగా, గ్లోబల్ ప్రీమియర్ ముగిసిన వన్ డే లోనే సేల్స్ 27 శాతం పెరిగాయి. అమెరికా ప్రీమియర్ల నుంచి 1.5 మిలియన్ డాలర్లు రాగా, విదేశీ అడ్వాన్స్ సేల్స్ మొత్తం కలిపి 5 మిలియన్ డాలర్లను దాటేశాయి. దీంతో గ్లోబల్‌గా రామాయణం మూవీ సాధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 105 కోట్ల భారీ మొత్తానికి చేరుకున్నాయి.

    గతంలో బాహుబలి 2, RRR, పుష్ప 2, ధురందర్ 2 వంటి కొన్ని సినిమాలు మాత్రమే సాధించిన ఈ వంద కోట్ల అడ్వాన్స్ మార్కును రామాయణం క్రాస్ చేసింది. నవంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈమూవీ తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల టాప్-5 జాబితాలో నిలవడం గ్యారంటీగా కనిపిస్తోంది.

    అడ్వాన్స్ బుకింగ్స్ యష్ రణబీర్ కపూర్ రామాయణం సాయి పల్లవి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    01/11/2026

    9వ నెలలోనూ సమంత హెవీ వర్కౌట్లు..

    31/10/2026

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    30/10/2026

    ఆదర్శ కుటుంబం ట్విట్టర్ టాక్..వెంకీ మామ మెప్పించాడా?

    30/10/2026

    ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం..

    28/10/2026

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    27/10/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    రామాయణం రిలీజ్‌కు ముందే రూ.105 కోట్ల వసూళ్లు

    04/11/2026

    బడా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న రామాయణం మూవీ రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ…

    2029లోనూ ఇదే పొలిటికల్ సీన్ రిపీట్ అవుతుందా?

    04/11/2026

    ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో లెక్క‌.. ఆయ‌న కొడుకొచ్చాడు

    03/11/2026

    వంగవీటి రాధాకు బర్త్‌డే గిఫ్ట్‌గా మేయర్ పీఠం..

    03/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    రామాయణం రిలీజ్‌కు ముందే రూ.105 కోట్ల వసూళ్లు

    04/11/2026

    2029లోనూ ఇదే పొలిటికల్ సీన్ రిపీట్ అవుతుందా?

    04/11/2026

    ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో లెక్క‌.. ఆయ‌న కొడుకొచ్చాడు

    03/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.