Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, October 29
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»బిజినెస్»నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..
    బిజినెస్

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    Sai DurgaBy Sai DurgaOctober 27, 2026Updated:October 29, 2026No Comments2 Mins Read14 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    మలబార్ గోల్డ్ వివాదం
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    దేశవ్యాప్తంగా నమ్మకం, ప్యూరిటీ, నాణ్యత అంటూ భారీ యాడ్స్‌తో కోట్లాది మంది కస్టమర్లను ఆకట్టుకునే పెద్ద బ్రాండ్ల నిజస్వరూపం తాజాగా బయటపడింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉన్న మలబార్ గోల్డ్ షోరూమ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు జ్యువెలరీ షోరూంలలో సంచలనం సృష్టిస్తోంది. పెద్ద బ్రాండ్లనే గుడ్డిగా నమ్మి మోసపోతున్నామా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది.

    బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌కి వెళ్లిన ఒక వ్యక్తి, తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ బ్రాస్‌లెట్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుని కొత్తగా జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నాడు. అక్కడి సిబ్బంది దాన్ని XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్‌లో పెట్టి టెస్ట్ చేసి అది కూడా ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేసి కూడా అది కేవలం 20 క్యారెట్ మాత్రమేనని చెప్పారు. అంతేకాదు ఆ బ్రాస్‌లెట్‌పై హాల్‌మార్కే లేదని వాదించారు. దీంతో అనుమానం వచ్చిన కస్టమర్ ఆ బ్రాస్‌లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్‌ను అక్కడికి పిలిపించాడు.

    ఆ జ్యువెలర్ స్వయంగా వచ్చి HUID నెబర్‌ను నిర్ధారించి, తమ ముందే మళ్లీ పరీక్షించాలని పట్టుబట్టడంతో.. అక్కడి ఉద్యోగి మెషీన్‌లో ఏదో చిన్న సెట్టింగ్ మార్చి చెక్ చేశాడు. అంతే క్షణాల వ్యవధిలోనే రీడింగ్ మొత్తం చేంజ్ అయిపోయి ఏకంగా 916 ప్యూర్ 22 క్యారెట్‌గా తేలింది. ఒకే గోల్డ్‌కు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో 2 వేర్వేరు రీడింగులు రావడం, అది కూడా వేరే వ్యక్తి నిలబడి నిలదీయగానే వ్యాల్యూ మారిపోవడం కస్టమర్‌ షాక్ అయ్యాడు.

    ఈ తతంగాన్ని లోకల్ జ్యువెలర్ వీడియో రికార్డ్ చేయడంతో ఈ లోగుట్టు బట్టబయలైంది. వెంటనే జువెలర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో, షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఆ అనుమానాస్పద టెస్టింగ్ మెషీన్‌తో పాటు సీసీటీవీ డీవీఆర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్లు తాము కట్టే బిల్లుపై ఉన్న స్వచ్ఛతను నమ్మి వెళ్తే, ఇలా టెక్నాలజీని అడ్డం పెట్టుకుని వేల రూపాయల విలువైన బంగారాన్ని తగ్గించి చూపించడం మోసమని ప్రజలు మండిపడుతున్నారు.

    ఎఫ్‌ఐఆర్ బంగారం స్వచ్ఛత బిలాస్‌పూర్ మలబార్ గోల్డ్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    కొనసాగుతున్న 2 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

    October 29, 2026

    అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..

    October 29, 2026

    నవంబర్ 1న ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

    October 29, 2026

    ఏపీలో తీవ్ర పంట నష్టం.. ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

    October 28, 2026

    బ్యాలెట్ పేపర్‌తోనూ ఓటమే.. మోదీ ట్వీట్

    October 28, 2026

    ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ తేదీలు మార్పు

    October 28, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026410 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    కొనసాగుతున్న 2 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

    October 29, 2026

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో..ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఘట్టం…

    అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..

    October 29, 2026

    నవంబర్ 1న ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

    October 29, 2026

    ఏపీలో తీవ్ర పంట నష్టం.. ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

    October 28, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026410 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    కొనసాగుతున్న 2 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

    October 29, 2026

    అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..

    October 29, 2026

    నవంబర్ 1న ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

    October 29, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.