Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, October 29
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..
    ఆంధ్ర ప్రదేశ్

    అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..

    Sai DurgaBy Sai DurgaOctober 29, 2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో వేడెక్కిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లాలో ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా గుంతకల్లు నియోజకవర్గంలో అధికార కూటమి కేండిడేట్స్ ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ విజయదుందుభి మోగించారు. స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యూహాత్మక ఆధ్వర్యంలో టీడీపీ, కూటమి వర్గాలు గుంతకల్లు ప్రాంతాన్ని కంప్లీట్‌గా క్లీన్ స్వీప్ చేశాయి.

    ఇప్పటికే గుత్తి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ పదవితో సహా ఏకంగా 27 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. తాజాగా అదే జోరును జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేశారు. గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల పరిధిలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను వందకు వంద శాతం కూటమి తమ అకౌంట్లో వేసుకుంది. గుత్తి జడ్పీటీసీగా నల్లబోతుల స్వాతి, గుంతకల్లు జడ్పీటీసీగా డి. గీత, అలాగే పామిడి జడ్పీటీసీగా పల్లె శ్రీనివాసులు ఎన్నికైనట్లు అఫీషియల్‌ ప్రకటన వెలువడింది.

    ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి , జడ్పీ సీఈఓ విజయలక్ష్మి వారికి విజయ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా విడిపోయిన తర్వాత జరిగిన ఈ స్థానిక సమరంలో, ఒకేసారి మూడు జడ్పీటీసీ స్థానాలు కూడా ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. ఈ ఘనవిజయంతో కూటమి శ్రేణుల్లో మరింత ఉత్సాహం వ్యక్తమవుతోంది.

    అనంతపురం ఆంధ్రప్రదేశ్ గుంతకల్లు గుమ్మనూరు జయరాం
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    కొనసాగుతున్న 2 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

    October 29, 2026

    నవంబర్ 1న ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

    October 29, 2026

    ఏపీలో తీవ్ర పంట నష్టం.. ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

    October 28, 2026

    బ్యాలెట్ పేపర్‌తోనూ ఓటమే.. మోదీ ట్వీట్

    October 28, 2026

    ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ తేదీలు మార్పు

    October 28, 2026

    ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం..

    October 28, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026410 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    కొనసాగుతున్న 2 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

    October 29, 2026

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో..ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఘట్టం…

    అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..

    October 29, 2026

    నవంబర్ 1న ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

    October 29, 2026

    ఏపీలో తీవ్ర పంట నష్టం.. ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

    October 28, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026410 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    కొనసాగుతున్న 2 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

    October 29, 2026

    అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..

    October 29, 2026

    నవంబర్ 1న ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

    October 29, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.