Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, October 29
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»అర్నాబ్ తుపాన్‌పై సీఎం నిరంతర సమీక్ష
    ఆంధ్ర ప్రదేశ్

    అర్నాబ్ తుపాన్‌పై సీఎం నిరంతర సమీక్ష

    LalithaBy LalithaOctober 26, 2026Updated:October 29, 2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    అర్నాబ్ తుపాను
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్‌ను ‘అర్నబ్’ తుపాను భయం గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో తీవ్రరూపం దాలుస్తున్న ఈ భీకర తుపాను ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందోనని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే టార్గెట్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.. తన క్యాంపు ఆఫీసు నుంచి అధికారులతో గంట గంటకూ వర్చువల్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు కీలక మార్గదర్శకాలను జారీ చేస్తున్నారు.

    భారత వాతావరణ శాఖ (IMD) చెప్పిన సమాచారం ప్రకారం.. అర్నబ్ తుపాను రాబోయే 24 గంటల్లో మరిన్ని రెట్లు బలపడి, ఈ నెల 28వ తేదీన బాపట్ల , విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముంపు భయం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు , చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

    దీనిలో భాగంగానే ప్రయారిటీని బట్టి 4,711 మంది గర్భిణులను ముందస్తుగా దగ్గర్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు తరలిస్తున్నారు. ఎమర్జెన్సీ సహాయక చర్యల కోసం 11 ప్రభావిత జిల్లాల్లో 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లను సిద్ధంగా ఉంచగా, కోస్ట్ గార్డ్, నేవీ సేవలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.

    రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా కోత కోసిన ధాన్యాన్ని భద్రపరచడంలో వ్యవసాయ శాఖ పూర్తిస్థాయిలో వారికి సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. తుపాను గమనాన్ని బట్టి ప్రతీ 4 గంటలకు ఒకసారి అధికారిక హెచ్చరిక బులెటిన్లను విడుదల చేయాలని అలాగే సోషల్ మీడియాలో రూమర్స్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరిస్థితిని బట్టి స్కూల్స్ , కాలేజీలకు సెలవులు ప్రకటించే పూర్తి అధికారాన్ని సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు.

    ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు టీడీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    కొనసాగుతున్న 2 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

    October 29, 2026

    అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..

    October 29, 2026

    నవంబర్ 1న ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

    October 29, 2026

    ఏపీలో తీవ్ర పంట నష్టం.. ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

    October 28, 2026

    బ్యాలెట్ పేపర్‌తోనూ ఓటమే.. మోదీ ట్వీట్

    October 28, 2026

    ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ తేదీలు మార్పు

    October 28, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026410 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    కొనసాగుతున్న 2 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

    October 29, 2026

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో..ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఘట్టం…

    అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..

    October 29, 2026

    నవంబర్ 1న ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

    October 29, 2026

    ఏపీలో తీవ్ర పంట నష్టం.. ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

    October 28, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026410 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    కొనసాగుతున్న 2 రోజుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

    October 29, 2026

    అనంతపురం స్థానిక సమరంలో ఏకగ్రీవాల హోరు..

    October 29, 2026

    నవంబర్ 1న ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

    October 29, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.