Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 24
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»నేషనల్»26 ఏళ్ల తర్వాత ‘గోల్డ్ స్పాట్’ రీ-లాంచ్..
    నేషనల్

    26 ఏళ్ల తర్వాత ‘గోల్డ్ స్పాట్’ రీ-లాంచ్..

    LalithaBy Lalitha24/11/2026Updated:24/11/2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    26 ఏళ్ల తర్వాత గోల్డ్ స్పాట్ ఆరెంజ్ కూల్ డ్రింక్ రీ లాంచ్
    26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్‌లోకి రానున్న గోల్డ్ స్పాట్?
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    పాత తరం జ్ఞాపకాలను తట్టిలేపేలా గోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతోంది. 26 ఏళ్ల తర్వాత ఈ బ్రాండ్ తిరిగి వస్తుండటంతో, ఒకప్పటి ఆరెంజ్ డ్రింక్ లవర్స్ ఆసక్తి పెరిగింది. ఈసారి మారుతున్న టేస్ట్‌కు తగ్గట్టుగా లో షుగర్ లేదా షుగర్ ఫ్రీ వేరియంట్లలో దీన్ని తీసుకురావడానికి కోకా కోలా కసరత్తు చేస్తోంది. అంతేకాదు, గోల్డ్ స్పాట్‌కు విపరీతమైన గుర్తింపు తెచ్చిన ..ది జింగ్ థింగ్ ట్యాగ్‌లైన్‌ను కూడా మళ్లీ వాడాలని భావిస్తోంది.

    ఈ రీ-లాంచ్ వేళ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఫోటోను ముద్రించి ఉన్న గోల్డ్ స్పాట్ క్యాన్‌ను ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో గోల్డ్ స్పాట్‌కు ధోనీనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారేమో అనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ధోనీ ఈ బ్రాండ్‌తో యాడ్ అయితే , రీ-ఎంట్రీకి మరింత బూస్ట్ దొరుకుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    మరోవైపు బెవరేజెస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2025-26లో రూ.1.40 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్, 2030-31 నాటికి రూ.2.56 లక్షల కోట్లకు ఎదగొచ్చని అంచనాలు చెబుతున్నాయి. దీంతో పాత నాస్టాల్జియాను, కొత్త హెల్త్ ట్రెండ్‌ను కలిపి కోకా-కోలా తీసుకురాబోతున్న గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ లవర్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    Gold spot
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026

    ఇది నా అడ్డా..చిరు టాక్ షో ప్రోమోతో పెరిగిన బజ్

    24/11/2026

    వైసీపీ మద్దతుతో జనసేన వైస్ ఛైర్మన్ కైవసం

    24/11/2026

    రామాయణ పార్ట్ 1 రికార్డుల వేట

    24/11/2026

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    నితేష్ తివారీ డైరెక్షన్‌లో వచ్చిన రామాయణం బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల మైలురాయి దిశగా వేగంగా సాగుతోంది. దీపావళి సందర్భంగా…

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026

    ఇది నా అడ్డా..చిరు టాక్ షో ప్రోమోతో పెరిగిన బజ్

    24/11/2026

    వైసీపీ మద్దతుతో జనసేన వైస్ ఛైర్మన్ కైవసం

    24/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026

    ఇది నా అడ్డా..చిరు టాక్ షో ప్రోమోతో పెరిగిన బజ్

    24/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.