Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, November 22
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్..
    ఆంధ్ర ప్రదేశ్

    జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్..

    Sai DurgaBy Sai Durga22/11/2026No Comments1 Min Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఈ స్థానిక సమరంలో పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి బరిలో నిలబడొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు క్లిష్టంగా మారడం, కొన్నిచోట్ల తమకు కేటాయింపులు దక్కలేదని జనసైనికులు అసంతృప్తి చెందడం వంటి పరిణామాలతో పవన్ కళ్యాణ్ ఈ ఫ్రీ హ్యాండ్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

    పంచాయతీ ఎలక్షన్స్ రాజకీయ పార్టీల గుర్తులపై కాకుండా లోకల్ బాడీస్ బలోపేతమే లక్ష్యంగా జరుగుతాయని పవన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు, సీట్ల సద్దుబాట్లు ఉండవని, ఎవరైనా స్వేచ్ఛగా పోటీ చేయడానికి పొలిటికల్‌గా ఎలాంటి అడ్డంకులు ఉండబోవని పవన్ తేల్చిచెప్పారు. పోటీ చేయాలనుకునే శ్రేణులను ఏ లీడర్ అడ్డుకోకూడదని, ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలనేది పార్టీ అభిమతమని పవన్ ఈరోజు అంటే నవంబర్ 22వ తేదీ ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

    మరోవైపు బరిలో నిలిచే కేండిడేట్స్‌కు క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించడానికి జనసేన ఒక స్పెషల్ హెల్ప్ డెస్క్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. పోటీదారులు ఎదుర్కొనే చట్టపరమైన లేదా టెక్నికల్ సమస్యలను పరిష్కరించి, వాటిని పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లేలా ఈ సిస్టం పనిచేస్తుంది. ఈ హెల్ప్ డెస్క్ బాధ్యతలన్నిటినీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షించనున్నారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జనసేన పవన్ కళ్యాణ్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026

    రష్మిక ‘మైసా’ పోస్ట్‌పోన్

    22/11/2026

    ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్

    22/11/2026

    ఏపీలో డేటా సెంట‌ర్ల వ‌ల్ల లాభ‌మా.. న‌ష్ట‌మా?

    22/11/2026

    వైఎస్ షర్మిలకు దేవనహళ్లి కోర్టు షాక్..

    22/11/2026

    త్రిశూల వ్యూహంలో జ‌గ‌న్.. బ‌య‌ట‌ప‌డ‌తాడా? చిక్కుకుపోతాడా?

    21/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026

    ఏపీ రాజకీయాల్లోనే కాకుండా వైఎస్ కుటుంబంలో కూడా కలకలం రేపుతున్న బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆస్తి వివాదం మరోసారి పీక్స్‌కు…

    రష్మిక ‘మైసా’ పోస్ట్‌పోన్

    22/11/2026

    ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్

    22/11/2026

    జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్..

    22/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026

    రష్మిక ‘మైసా’ పోస్ట్‌పోన్

    22/11/2026

    ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్

    22/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.