Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, November 5
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»స్పోర్ట్స్»అంతర్జాతీయ ఇన్నింగ్స్‌కు రొనాల్డో గుడ్‌ బై
    స్పోర్ట్స్

    అంతర్జాతీయ ఇన్నింగ్స్‌కు రొనాల్డో గుడ్‌ బై

    LalithaBy Lalitha05/11/2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నేషనల్ జట్టు తరఫున తన ఇంటర్నేషనల్ కెరీర్‌కు ముగింపు పలికారు. పోర్చుగల్ జెర్సీలో 23 ఏళ్ల పాటు సాగిన తన అద్భుత ప్రస్థానానికి గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో ద్వారా వెల్లడించారు. పోర్చుగల్ కోసం తన శక్తినంతా ధారపోశాననే హ్యాపీనెస్‌తోనే మైదానాన్ని వీడుతున్నానని, తనకు ఎంతో స్పెషల్ అయిన 7వ నెంబర్ జెర్సీ.. ఇకపై రాబోయే కొత్త తరం ఆటగాళ్ల సొంతమవుతుందని ఎమోషనల్‌గా చెప్పారు.

    2003లో కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ గేమ్‌లో అరంగేట్రం చేసిన రొనాల్డో, పోర్చుగల్ టీమ్‌నను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్రను పోషించారు. తన కెరీర్‌లో 2016 యూరో కప్‌తో పాటు 2019, 2025 లలో రెండుసార్లు నేషన్స్ లీగ్ టైటిల్స్‌ను పోర్చుగల్‌కు అందించారు. జాతీయ జట్టు తరఫున ఎక్కువగా 234 మ్యాచ్‌లు ఆడి, 146 గోల్స్ చేసిన ఆటగాడిగా పురుషుల ఫుట్‌బాల్ హిస్టరీలోనే సరికొత్త వరల్డ్ రికార్డులను తన పేరుతో లిఖించుకున్నారు.

    ఇటీవల నార్వే మ్యాచ్ టైమ్‌లో హెడ్ కోచ్‌తో తలెత్తిన విభేదాలు, తర్వాత చోటుచేసుకున్న పరిణామాల వల్ల రొనాల్డో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ కల నెరవేరకపోయినా, జాతీయ జట్టు తరఫున ఆయన నెలకొల్పిన రికార్డులను తిరగరాయడం అంత తేలికైన విషయమేమీ కాదు. అంతర్జాతీయ రంగానికి స్వస్తి చెప్పినా కూడా, సౌదీ క్లబ్ అల్ నసర్ తరఫున తన ఫుట్‌బాల్ జర్నీ కొనసాగుతుందని, కెరీర్‌లో 1000 గోల్స్ మైలురాయిని అందుకోవడమే టార్గెట్‌గా ముందుకు సాగుతానని రొనాల్డో చెప్పారు.

    క్రిస్టియనో రోనాల్డో స్పోర్ట్స్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    నిరసనలు, ఉద్రిక్తతలు, వర్షాల మధ్య పోలింగ్..

    05/11/2026

    కార్పొరేటర్‌గా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పెదనాన్న

    05/11/2026

    పులివెందులలో భగ్గుమన్న రాజకీయం..

    05/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    అంతర్జాతీయ ఇన్నింగ్స్‌కు రొనాల్డో గుడ్‌ బై

    05/11/2026

    ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నేషనల్ జట్టు తరఫున తన ఇంటర్నేషనల్ కెరీర్‌కు ముగింపు పలికారు. పోర్చుగల్ జెర్సీలో…

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    అంతర్జాతీయ ఇన్నింగ్స్‌కు రొనాల్డో గుడ్‌ బై

    05/11/2026

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.