Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, November 5
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»నేషనల్»భారత్‌పై సూపర్ ఎల్‌నినో త్రిపుల్ అటాక్
    నేషనల్

    భారత్‌పై సూపర్ ఎల్‌నినో త్రిపుల్ అటాక్

    LalithaBy Lalitha04/11/2026Updated:05/11/2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    సూపర్ ఎల్‌నినో ప్రభావంతో భారత్‌లో రుతుపవనాలు వ్యవసాయం ఉష్ణోగ్రతలకు ముప్పు
    సూపర్ ఎల్‌నినో కారణంగా భారత్‌లో రుతుపవనాలు, వ్యవసాయం, ఉష్ణోగ్రతలపై ప్రభావం పడే అవకాశం.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని నెలలుగా ఉద్భవించిన అత్యంత పవర్ ఫుల్ అయిన సూపర్ ఎల్‌నినో.. భారత్‌తో పాటు దాదాపు 90 దేశాలపై మరింతగా తీవ్ర ప్రభావాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడు ప్రధాన రకాల విపత్తులు సంభవించే అవకాశముంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ముఖ్యంగా వర్షాకాలంలో రుతుపవనాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం, చలికాలంలో కూడా సాధారణం కంటే ఎక్కువ టెంపరేచర్లు నమోదు కావడం అలాగే వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయి ఆహార భద్రత ప్రమాదంలో పడటం వంటి సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్నాయి.

    ఈ ఎల్‌నినో విపత్తు వల్ల ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది. వర్షాలు టైమ్‌కు కురవకపోవడంతో చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి. డిసెంబర్, జనవరి మాసాల్లో సాధారణంగా తీవ్రమైన చలి ఉండాల్సిన సమయం కానీ ఈసారి ఉష్ణోగ్రతలు పెరగనుండటంతో రాబోయే రబీ పంటలు కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.

    దీనివల్ల దేశంలో బియ్యం, వరి, పప్పుధాన్యాల ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయి ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు విజృంభించే డేంజర్ కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎల్‌నినో పరిస్థితులు చాలా దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం చూస్తే.. 2027 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలకు చెందిన దాదాపు 27.4 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు. వాతావరణ మార్పులతో పాటు అంతర్జాతీయ పరిణామాలు తోడవడం వల్ల ఎరువుల కొరత ఏర్పడి నిత్యావసరాలు, ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతాయి. మొత్తంగా ఎల్‌నినో సృష్టించే ఈ పరిణామాల వల్ల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారబోతున్నాయి.

    India Super el nino
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    నిరసనలు, ఉద్రిక్తతలు, వర్షాల మధ్య పోలింగ్..

    05/11/2026

    కార్పొరేటర్‌గా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పెదనాన్న

    05/11/2026

    పులివెందులలో భగ్గుమన్న రాజకీయం..

    05/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న విషయం కొన్ని నెలలుగా వినిపిస్తోంది.…

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    నిరసనలు, ఉద్రిక్తతలు, వర్షాల మధ్య పోలింగ్..

    05/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.