Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 3
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఎన్నికల ఫలితాలలో హైలైట్ విజయాలు
    ఆంధ్ర ప్రదేశ్

    ఎన్నికల ఫలితాలలో హైలైట్ విజయాలు

    LalithaBy Lalitha03/11/2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ వ్యాప్తంగా వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి తమ తిరుగులేని జనాదరణను చాటుకుంది. ఉత్తరాంధ్ర మెయిన్ సిటీ విశాఖపట్నం నుంచి దక్షిణాన ఉన్న తిరుపతి వరకు మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కూటమి తన అకౌంట్‌లో వేసుకుని విజయకేతనాన్ని ఎగురవేసింది.

    వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాగా అయిన కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో కూటమి హిస్టారికల్ విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి గీతాకుమారి ఏకంగా 13వేల875 ఓట్ల అపారమైన మెజార్టీతో గెలుపొంది సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. ముందస్తు ఏకగ్రీవాలతో కలుపుకుని మొత్తం 37 వార్డులలో.. కూటమి ఏకంగా 34 స్థానాలను సొంతం చేసుకుని పులివెందుల కోటను కైవసం చేసుకోగా, వైసీపీ కేవలం 3 వార్డులకే పరిమితమై భంగపడింది.

    ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో జనసేన పార్టీ ఘనవిజయాన్ని సాధించింది. మున్సిపల్ ఛైర్మన్‌గా దానం లాజర్ బాబు 8,944 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో కూడా జనసేన స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా..ఇక్కడ వైసీపీ ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది.

    తిరుపతి కార్పొరేషన్‌లో మొత్తం 66 స్థానాలలో తెలుగు దేశం పార్టీ 38, జనసేన 19, భారతీయ జనతా పార్టీ 3 స్థానాలను గెలుచుకుని ..తిరుపతి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. చిత్తూరు కార్పొరేషన్‌లోనూ తెలుగు దేశం పార్టీ ఏకంగా 51 డివిజన్లు గెలిచి కఠారి హేమలత మేయర్‌గా విజయాన్ని సాధించారు. విశాఖ జీవీఎంసీ ఫలితాల్లో కూడా కూటమి అభ్యర్థి 1.19 లక్షల ఓట్ల కంటే ఎక్కువ భారీ ఆధిక్యంతో మేయర్ పీఠం వైపు దూసుకెళ్తున్నారు.

    రాష్ట్రమంతటా ప్రతికూల పవనాలు ఉన్నా కూడా నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రం వైసీపీ తన సత్తా చాటింది. మొత్తం 32 వార్డుల్లో 23 స్థానాలు గెలుచుకుని పీఠాన్ని దక్కించుకోడం ఆ పార్టీకి పెద్ద ఊరటగా నిలుస్తోంది.

    మరోవైపు జీవీఎంసీలో వైసీపీ తరఫున పోటీ చేసిన తండ్రీకూతుళ్లు పోతిన హనుమంతరావు, ఆయన కుమార్తె జాహ్నవి తమ వార్డుల్లో గెలుపొంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ధర్మవరం మున్సిపాలిటీ 1వ వార్డులో తీవ్ర ఉత్కంఠ మధ్య వైసీపీ అభ్యర్థి చెలిమి రామకృష్ణమ్మ తన ప్రత్యర్థిపై కేవలం ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతోనే గెలుపొందారు. టీడీపీ రిక్వెస్ట్‌తో రీకౌంటింగ్ నిర్వహించినా అదే ఫలితం రావడంతో ఆమె విజయం ఖరారైంది.

    ఆంధ్రప్రదేశ్ జనసేన టీడీపీ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో లెక్క‌.. ఆయ‌న కొడుకొచ్చాడు

    03/11/2026

    వంగవీటి రాధాకు బర్త్‌డే గిఫ్ట్‌గా మేయర్ పీఠం..

    03/11/2026

    ఏపీ ఇంకా కూట‌మి వైపే.. పిక్చ‌ర్ క్లియ‌ర్

    03/11/2026

    నగరి పురపోరు ఫలితాలపై రోజా కామెంట్లు

    03/11/2026

    ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..

    03/11/2026

    పులివెందుల పురపోరులో వైసీపీకి హైకోర్టు షాక్

    03/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో లెక్క‌.. ఆయ‌న కొడుకొచ్చాడు

    03/11/2026

    వంగ‌వీటి కెర‌టం మ‌ళ్లీ ఎగ‌సిప‌డింది. వంగ‌వీటి రంగా వార‌సుడు రాధా విజ‌య‌వాడ మేయ‌ర్ గా గెలిచారు. అస‌లు రాధాను అభ్య‌ర్ధిగా,…

    వంగవీటి రాధాకు బర్త్‌డే గిఫ్ట్‌గా మేయర్ పీఠం..

    03/11/2026

    ఏపీ ఇంకా కూట‌మి వైపే.. పిక్చ‌ర్ క్లియ‌ర్

    03/11/2026

    ఎన్నికల ఫలితాలలో హైలైట్ విజయాలు

    03/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో లెక్క‌.. ఆయ‌న కొడుకొచ్చాడు

    03/11/2026

    వంగవీటి రాధాకు బర్త్‌డే గిఫ్ట్‌గా మేయర్ పీఠం..

    03/11/2026

    ఏపీ ఇంకా కూట‌మి వైపే.. పిక్చ‌ర్ క్లియ‌ర్

    03/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.