Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 3
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»నగరి పురపోరు ఫలితాలపై రోజా కామెంట్లు
    ఆంధ్ర ప్రదేశ్

    నగరి పురపోరు ఫలితాలపై రోజా కామెంట్లు

    LalithaBy Lalitha03/11/2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి, పుత్తూరు మున్సిపాలిటీలలో వైసీపీ అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించి తమ సత్తాను చాటారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని 3, 15, 18, 23, 26, 28, 38 వార్డులను వైసీపీ అకౌంట్‌లో వేసుకోగా.. పుత్తూరు మున్సిపాలిటీలో 4, 27, 29, 36 వార్డుల్లో ఆ పార్టీ కేండిడేట్స్ ఘనవిజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేశారు.

    పురపోరులో గెలుపొందిన కౌన్సిలర్ కేండిడేట్స్ అంతా.. మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రోజా నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోజా విజేతలకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా అభినందించారు. తర్వాత విలేకరులతో మాట్లాడిన రోజా, కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షాన్ని కురిపించారు.

    ఎన్నికల నామినేషన్ల ప్రాసెస్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కూటమి నేతలు రౌడీయిజం, గూండాయిజంతో వైసీపీ కేండిడేట్స్ భయభ్రాంతులకు గురి చేశారని రోజా ఆరోపించారు. మూడు అధికార పక్షాలు ఒక్కటై కుట్రలు పన్నినా కూడా ప్రజల మద్దతుతో వైసీపీ భారీ మెజార్టీలతో గెలవడం సంతోషదాయకమని అన్నారు.

    ప్రస్తుతం ఏపీలో ప్రజాస్వామ్యం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డ రోజా.. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా, ఎంతమందిని వేధించినా గ్రౌండ్ లెవల్లో తమ ఓటు బ్యాంకు అంగుళం కూడా చెక్కుచెదరలేదని ఈ రిజల్ట్స్ నిరూపించాయని అన్నారు. 2029లో రాబోయే ఎన్నికల్లో ఇటువంటి రౌడీ రాజకీయాలకు ప్రజలు తమ ఓటుతోనే తగిన రీతిలో జవాబు చెప్పి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని రోజా అన్నారు.

    ఆంధ్రప్రదేశ్ టీడీపీ రోజా వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..

    03/11/2026

    పులివెందుల పురపోరులో వైసీపీకి హైకోర్టు షాక్

    03/11/2026

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    01/11/2026

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    01/11/2026

    విజయవాడ, వెంకటగిరిలో గుర్తుల తారుమారు

    01/11/2026

    కడప, పులివెందులలో పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణ

    01/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    నగరి పురపోరు ఫలితాలపై రోజా కామెంట్లు

    03/11/2026

    ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి, పుత్తూరు మున్సిపాలిటీలలో వైసీపీ అభ్యర్థులు చాలా చోట్ల విజయం…

    ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..

    03/11/2026

    పులివెందుల పురపోరులో వైసీపీకి హైకోర్టు షాక్

    03/11/2026

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    01/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026417 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    నగరి పురపోరు ఫలితాలపై రోజా కామెంట్లు

    03/11/2026

    ఏపీ స్థానిక పోరులో విజయం దిశగా కూటమి..

    03/11/2026

    పులివెందుల పురపోరులో వైసీపీకి హైకోర్టు షాక్

    03/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.