Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Monday, October 26
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»దనుష్ దీపావళి గిఫ్ట్‌పై బీజేపీ సింబల్
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    దనుష్ దీపావళి గిఫ్ట్‌పై బీజేపీ సింబల్

    LalithaBy LalithaOctober 26, 2026Updated:October 26, 2026No Comments2 Mins Read6 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    తమిళ చిత్రసీమ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే తారల లిస్ట్‌లోకి మరో స్టార్ హీరో చేరబోతున్నారనే వార్తలు కొన్నాళ్లుగా కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి.ఇలా వర్సటైల్ యాక్టర్ ధనుష్ రాజకీయ అరంగేట్రంపై రోజుకో వార్త వైరల్ అవుతుండగా, రీసెంట్‌గా ఆయన అభిమానుల సంఘం పేరు మార్చడంతో ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే, తాజాగా మహిళా ఫ్యాన్స్‌కు ఆయన అందించిన దీపావళి బహుమతుల వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో..ఇప్పుడు సరికొత్త దుమారాన్ని రేపుతోంది.

    ఆదివారం చెన్నైలో ధనుష్ తన అభిమాన సంఘం అయిన నర్బణి ఇయక్కం మహిళా విభాగం సభ్యులతో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సుమారు 3,000 మందికి పైగా మహిళా ఫ్యాన్స్ హాజరయ్యారు. వారందరితో సరదాగా ముచ్చటించి, గ్రూప్ ఫొటోలు దిగిన ధనుష్.. దీపావళి కానుకగా వారందరికీ స్పెషల్‌గా తయారు చేయించిన వెండి గిన్నెలను బహుమతులుగా అందచేశారు.

    అయితే, ఆ వెండి బహుమతులపై బీజేపీ అధికారిక గుర్తు అయిన ‘కమలం’ ముద్రించి ఉండటమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే బాగా వైరల్ కావడంతో, ధనుష్ త్వరలోనే బీజేపీతో జట్టు కట్టబోతున్నారనే చర్చ పొలిటికల్ వర్గాల్లో వేగంగా ఊపందుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కొన్ని తమిళ రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశంపై భిన్నమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరినట్లు అయింది.

    ఈ పరిణామంపై ధనుష్ అభిమాన సంఘం ‘నర్బణి ఇయక్కం’ ప్రతినిధులు వెంటనే స్పందించి వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. వెండి బహుమతులపై ఉన్న కమలం గుర్తుకు, ఏ రాజకీయ పార్టీకి కూడా ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. అది కేవలం ఆ వెండి వస్తువులను తయారు చేసిన జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరర్ ముద్రించిన కంపెనీ లోగో మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. తమ హీరో ఇమేజ్‌ను, దీపావళి కానుకల వ్యవహారాన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దని వారు కోరారు.

    https://x.com/Dnarpaniiyakkam/status/2114379776668606646/video/1

    Dhanush తమిళనాడు బీజేపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026

    టీడీపీ గూటికి చిలకలూరిపేట వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

    October 26, 2026

    టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ స్థానాల లెక్కలివే..

    October 26, 2026

    ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ఆదర్శకుటుంబం

    October 25, 2026

    టాక్ షోలో నారా లోకేష్ మాస్ డైలాగ్స్..జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో వైరల్..

    October 25, 2026

    జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు

    October 25, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026402 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    దనుష్ దీపావళి గిఫ్ట్‌పై బీజేపీ సింబల్

    October 26, 2026

    తమిళ చిత్రసీమ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే తారల లిస్ట్‌లోకి మరో స్టార్ హీరో చేరబోతున్నారనే వార్తలు కొన్నాళ్లుగా కోలీవుడ్‌ను…

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026

    టీడీపీ గూటికి చిలకలూరిపేట వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

    October 26, 2026

    టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ స్థానాల లెక్కలివే..

    October 26, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026402 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    దనుష్ దీపావళి గిఫ్ట్‌పై బీజేపీ సింబల్

    October 26, 2026

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026

    టీడీపీ గూటికి చిలకలూరిపేట వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

    October 26, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.