Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Monday, October 26
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ స్థానాల లెక్కలివే..
    ఆంధ్ర ప్రదేశ్

    టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ స్థానాల లెక్కలివే..

    Sai DurgaBy Sai DurgaOctober 26, 2026Updated:October 26, 2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    ఏపీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఘట్టం ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాఖలైన నామినేషన్ల స్క్రూటినీని పూర్తి చేసిన అధికారులు, సరైన పేపర్స్‌ సబ్‌మిట్ చేసిన కేండిడేట్స్ తుది వివరాలను వెల్లడించారు. 28 జిల్లాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన పరిశీలన తర్వాత స్థానిక సంస్థల సమరంలో ఏ పార్టీ నుంచి ఎంతమంది రేసులో ఉన్నారో అనే దానిపై క్లారిటీ వచ్చింది.

    మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాల కోసం వచ్చిన 51వేల902 నామినేషన్లలో 46వేల045 కేండిడేట్స్ అప్లికేషన్లు నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు తేలింది. టెక్నికల్ రీజన్స్‌ వల్ల 5వేల857 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఎంపీటీసీ బరిలో టీడీపీ తరఫున 19వేల 760 మంది, వైసీపీ నుంచి 17వేల726 మంది, జనసేన నుంచి 4వేల330 మంది, బీజేపీ నుంచి 1 ,049 మంది కేండిడేట్స్ నిలిచారు. వీరితో పాటు 2,012 మంది ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు.

    మరోవైపు 659 జడ్పీటీసీ స్థానాల విషయానికొస్తే.. 5వేల724 నామినేషన్లు రాగా 954 దరఖాస్తులు వేటుకు గురై 4వేల770 నామినేషన్లు ఆమోదం పొందాయి. దీనిలో టీడీపీ నుంచి 1,693, వైసీపీ తరఫున 1,445, జనసేన నుంచి 587, బీజేపీ నుంచి 227 మంది పోటీలో నిలవగా, 227 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఇక జిల్లాల వారీగా తిరుపతి జిల్లాలో ఎక్కువగా 35 జడ్పీటీసీ స్థానాలకు 280 నామినేషన్లు ఆమోదాన్ని సాధించాయి. కడపలో 39 స్థానాలకు 215, విశాఖలో 4 స్థానాలకు 46 నామినేషన్లు కరెక్టుగా ఉన్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది.

    ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026

    టీడీపీ గూటికి చిలకలూరిపేట వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

    October 26, 2026

    ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ఆదర్శకుటుంబం

    October 25, 2026

    టాక్ షోలో నారా లోకేష్ మాస్ డైలాగ్స్..జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో వైరల్..

    October 25, 2026

    జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు

    October 25, 2026

    కొత్తపల్లి విద్యార్థికి ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటాలో సీటు

    October 24, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026402 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026

    ఏపీలో త్వరలో జరగనున్న లోకల్ బాడీ సమరానికి కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికల్లో ఘనవిజయమే మెయిన్ టార్గెట్‌గా…

    టీడీపీ గూటికి చిలకలూరిపేట వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

    October 26, 2026

    టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ స్థానాల లెక్కలివే..

    October 26, 2026

    ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ఆదర్శకుటుంబం

    October 25, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026402 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026

    టీడీపీ గూటికి చిలకలూరిపేట వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

    October 26, 2026

    టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ స్థానాల లెక్కలివే..

    October 26, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.