దేశ రాజకీయాల్లో యువత భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు.
యువత తమ సమస్యలను రాజకీయ వేదికలపై బలంగా వినిపించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
