మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..16/11/2026 ఆహారం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఎంపిక. ఒకరు శాఖాహారం ఇష్టపడితే మరొకరు మాంసాహారం తింటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు మాత్రం కేవలం ఆహారంగా మాత్రమే…