Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, October 15
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»స్పెషల్ స్టోరీస్»ఓపెన్ఏఐ ఆఫీసులోనే డేటా చోరుడు..పట్టిచ్చిన ఏఐ
    స్పెషల్ స్టోరీస్

    ఓపెన్ఏఐ ఆఫీసులోనే డేటా చోరుడు..పట్టిచ్చిన ఏఐ

    LalithaBy LalithaOctober 14, 2026Updated:October 15, 2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    ఓపెన్‌ఏఐ
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఓపెన్‌ఏఐ ఆఫీస్‌లో హైటెక్ డ్రామా బయటపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్‌లో నెంబర్ వన్‌గా వరల్డ్ వైడ్ దూసుకుపోతున్న ఓపెన్‌ఏఐ డెవలప్‌మెంట్స్‌పై కన్నేసిన ఒక ఇంజనీర్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను.. ఎఫ్‌బీఐ టెక్నాలజీ సాయంతోనే తిప్పి కొట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓపెన్‌ఏఐ మెయిన్ బోర్డు రూమ్‌లో సీక్రెట్‌గా ఆడియో రికార్డర్ పెట్టినట్లు రుజువు అయింది. దీంతో అబ్దుల్‌రహమాన్ అల్ఫోజాన్ అనే సౌదీ జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ అధికారులు ఫ్యూచర్ ప్లాన్స్, కోడింగ్ గురించి మాట్లాడే కాన్ఫరెన్స్‌ హాల్‌లోని టీవీకి రికార్డర్ కనెక్ట్ చేసి, దానిపై టాయిలెట్ పేపర్ వేసి జాగ్రత్తగా దాచిన విషయాన్ని ఆఫీస్ స్టాఫ్ చాలా తెలివిగా కనిపెట్టడంతో ఈ మ్యాటర్ బయటకు వచ్చింది.

    అయితే ఓపెన్‌ఏఐ టీమ్ తమ ఓన్ ఏఐ మోడల్స్ హెల్ప్‌తోనే ఈ కేస్‌ను సాల్వ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సిస్టమ్ ఇన్‌పుట్స్, సెక్యూరిటీ డేటాను ఏఐతో అనలైజ్ చేసి..ముందుగా అనుమానితుడిని ట్రాక్ చేశారు. సీసీటీవీ దృశ్యాల్లో నిందితుడు చాలా సార్లు కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్లడం, టీవీ వెనుక చెక్ చేసుకోవడం బయటపడింది. అంతేకాకుండా నిందితుడి వద్ద మరో డివైస్ కూడా దొరకడంతో ఎఫ్‌బీఐ అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. ప్రైవసీ చట్టాలు ఉల్లంఘించాడనే కారణంతో అతనికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ ఫైన్ పడే అవకాశం ఉంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత తమ ఆఫీస్ సెక్యూరిటీని ఓపెన్‌ఏఐ మరింత స్ట్రిక్ట్ చేసింది. తమ టెక్నాలజీ , క్లయింట్ డేటా ఏమీ లీక్ అవ్వలేదని, ప్రతీదీ సేఫ్‌గానే ఉందని చెబుతూ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది.

    Open AI
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 2026

    విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

    August 29, 2026

    స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కొత్త AI ఫీచర్లు

    August 29, 2026

    చిన్న వ్యాపారాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి

    August 29, 2026

    యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

    August 29, 2026

    కొత్త సినిమాపై భారీ అంచనాలు.. విడుదలకు ముందే ఆసక్తి

    August 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202650 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202647 Views
    డోన్'ట్ మిస్

    దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ఎస్ఎస్ఆర్‌కు ఈసీ ఆదేశాలు..

    October 15, 2026

    దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రాసెస్‌పై రాజకీయ వివాదాలు ముదురుతుండటంతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)…

    హైదరాబాద్‌–విజయవాడ ట్రాఫిక్‌కు బైబై.. ఎన్‌హెచ్‌–65 ఆరు వరుసల విస్తరణకు రంగం సిద్ధం..

    October 15, 2026

    రేపే మూలా నక్షత్రం.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

    October 15, 2026

    జైలర్ 2 మూవీ ఎలా ఉంది?

    October 15, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202650 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202647 Views
    ఔర్ పిక్స్

    దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ఎస్ఎస్ఆర్‌కు ఈసీ ఆదేశాలు..

    October 15, 2026

    హైదరాబాద్‌–విజయవాడ ట్రాఫిక్‌కు బైబై.. ఎన్‌హెచ్‌–65 ఆరు వరుసల విస్తరణకు రంగం సిద్ధం..

    October 15, 2026

    రేపే మూలా నక్షత్రం.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

    October 15, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.