Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Monday, October 12
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»AA23 సినిమాపై లోకేష్ కీలక అప్‌డేట్
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    AA23 సినిమాపై లోకేష్ కీలక అప్‌డేట్

    Sai DurgaBy Sai DurgaOctober 12, 2026No Comments1 Min Read7 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న AA23 సినిమాపై ఆసక్తి మళ్లీ పెరిగింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. త్వరలోనే ఆసక్తికరమైన అప్‌డేట్స్ వస్తాయని క్యాప్షన్ ఇవ్వడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

    జనవరిలో విడుదలైన కాన్సెప్ట్ వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సింహం చుట్టూ నక్కలు తిరిగే దృశ్యంతో సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తిని మేకర్స్ పెంచారు.

    మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. ‘రాకా’ పనులు పూర్తయిన తర్వాత AA23 సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తదుపరి ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    AA23 అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    తిరుమలలో కళాకారుల సందడి

    October 12, 2026

    టాలీవుడ్‌లో మరో స్టార్ వారసురాలి ఎంట్రీ..

    October 12, 2026

    ‘ది ప్యారడైజ్‌’ మూవీ రివ్యూ.. నాని మాస్ అవతారం ఎలా ఉంది?

    September 24, 2026

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 2026

    విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

    August 29, 2026

    స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కొత్త AI ఫీచర్లు

    August 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202646 Views

    ఎనిమిదేళ్లుగా పెండింగ్‌.. సీమ నీటికి బ్రేక్‌!

    October 12, 202637 Views
    డోన్'ట్ మిస్

    పెద్దశేష వాహనసేవలో కళాసంస్కృతుల సందడి

    October 12, 2026

    శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన పెద్దశేష వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు సంప్రదాయ కళారూపాలతో భక్తులను…

    తిరుపతి అభివృద్ధికి రూ.106 కోట్లు

    October 12, 2026

    కెటిల్‌బెల్ విజేతలకు ఎమ్మెల్యే సత్కారం

    October 12, 2026

    ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు జైలు

    October 12, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202646 Views

    ఎనిమిదేళ్లుగా పెండింగ్‌.. సీమ నీటికి బ్రేక్‌!

    October 12, 202637 Views
    ఔర్ పిక్స్

    పెద్దశేష వాహనసేవలో కళాసంస్కృతుల సందడి

    October 12, 2026

    తిరుపతి అభివృద్ధికి రూ.106 కోట్లు

    October 12, 2026

    కెటిల్‌బెల్ విజేతలకు ఎమ్మెల్యే సత్కారం

    October 12, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.