Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, November 19
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»తరుణ్ భాస్కర్‌ ప్రేమ గురించి తల్లి కామెంట్స్..
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    తరుణ్ భాస్కర్‌ ప్రేమ గురించి తల్లి కామెంట్స్..

    LalithaBy Lalitha18/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    లవ్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కూడా పక్కనే నిలబడి వారికి ధైర్యం చెప్పే వ్యక్తి దొరకడం నిజమైన అదృష్టం.డైరెక్టర్ తరుణ్ భాస్కర్ జీవితంలో ఈషా రెబ్బ అలాంటి తోడుగా నిలిచిందని తరుణ్ భాస్కర్ తల్లి, నటి గీతా భాస్కర్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ప్రేమలో ఉన్నారనే వార్తలు టాలీవుడ్‌ సర్కిల్‌లో కొంతకాలంగా రౌండ్లు కొడుతున్నాయి. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈషాతో కలిసి దిగిన ఫోటోను తరుణ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీరిద్దరి ప్రేమ బంధంపై క్లారిటీ వచ్చింది. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

    ఇదిలా ఉంటే, నవంబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. రెండేళ్లుగా తరుణ్ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడని ఆమె చెప్పారు. కోర్టు కేసులు, ఇంటి నిర్మాణం వంటి పనులతో చాలా బిజీగా ఉండటంతో ఇంటికి కూడా సరిగా వచ్చేవాడు కాదని, వచ్చినా అర్ధరాత్రి వచ్చి భోజనం చేసేవాడని ఆరోజులను గుర్తుచేసుకున్నారు.

    అలాంటి సమయంలో తరుణ్‌కు ఈషా రెబ్బ అండగా నిలిచిందని గీతా భాస్కర్ ఎమోషనల్ అవుతూ చెప్పారు. ఆమెను తరుణ్‌కు కేవలం స్నేహితురాలిగా మాత్రమే కాకుండా, ఆత్మీయురాలిగా, కుటుంబ సభ్యురాలిగా చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు వయసు పెరుగుతోందని, తన కొడుకు పక్కన జీవితాన్ని పంచుకునే ఒక తోడు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

    తరుణ్‌కు అద్భుతమైన సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్యూ ఈషా అంటూ తరుణ్ భాస్కర్ తల్లి చెప్పిన మాటలు ఈ కార్యక్రమంలో ఎమోషనల్ వాతావరణాన్ని నింపాయి. ఈషా ఆ వేడుకకు హాజరు కాకపోయినా కూడా, ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం ఈవెంట్‌లో అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి తన కొడుకు జీవితంలో తనకు నచ్చిన తోడు దొరికిందనే తల్లి ఆనందం గీతా భాస్కర్ మాటల్లో క్లియర్‌గా కనిపించింది.

    Entertainment తరుణ్ భాస్కర్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    11 ఏళ్ల తర్వాత మళ్లీ ఐమ్యాక్స్ ధమాకా

    18/11/2026

    గుడివాడలో కొడాలి నాని పట్టు నిలుపుకొంటారా?

    18/11/2026

    కాకా సినిమాలో అనస్వర పాత్రపై చిరు లీక్స్

    18/11/2026

    ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను..

    18/11/2026

    కూతురి పెళ్లి కార్డు ఇస్తే చెత్త రాతలా?.. సాక్షి తీరుపై షర్మిల ఫైర్

    18/11/2026

    జగన్ పాదయాత్రకు ముహూర్తం? వైసీపీ ప్లాన్ ఇదేనా?

    17/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026422 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    11 ఏళ్ల తర్వాత మళ్లీ ఐమ్యాక్స్ ధమాకా

    18/11/2026

    మూవీ లవర్స్‌కు సినిమా చూడటమంటే కేవలం స్క్రీన్ వైపు చూసి అభిమాన నటుల యాక్షన్‌ను చూడటం మాత్రమే కాదు.. అదొక…

    తరుణ్ భాస్కర్‌ ప్రేమ గురించి తల్లి కామెంట్స్..

    18/11/2026

    గుడివాడలో కొడాలి నాని పట్టు నిలుపుకొంటారా?

    18/11/2026

    కాకా సినిమాలో అనస్వర పాత్రపై చిరు లీక్స్

    18/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026422 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    11 ఏళ్ల తర్వాత మళ్లీ ఐమ్యాక్స్ ధమాకా

    18/11/2026

    తరుణ్ భాస్కర్‌ ప్రేమ గురించి తల్లి కామెంట్స్..

    18/11/2026

    గుడివాడలో కొడాలి నాని పట్టు నిలుపుకొంటారా?

    18/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.