Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, November 6
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»చీరాల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం.. కాంగ్రెస్ బోణీ
    ఆంధ్ర ప్రదేశ్

    చీరాల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం.. కాంగ్రెస్ బోణీ

    LalithaBy Lalitha06/11/2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా కూటమి పార్టీల ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో, చీరాలలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని తమ సత్తా చాటడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

    మురుసు తుపాను ఎఫెక్ట్‌తో చీరాలలో భారీ వర్షాలు కురవడంతో నవంబర్ 3వ తేదీన జరగాల్సిన చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఎన్నికల కమిషన్ శుక్రవారానికి పోస్ట్‌పోన్ వేసింది. ఈరోజు జరిగిన కౌంటింగ్‌లో ప్రారంభం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్టార్టింగ్‌లోనే 25వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించి అకౌంట్ తెరవగా, అక్కడ బీజేపీ సెకండ్ స్థానంలో, వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి.

    వార్డుల వారీగా వెలువడిన ఫైనల్ రిజల్ట్ సరళిని పరిశీలిస్తే టీడీపీ తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. మొత్తం ఫలితాలను ఒకసారి చూస్తే టీడీపీ ఏకంగా 13 వార్డులను కైవసం చేసుకుని ప్రథమ స్థానంలో నిలవగా, కాంగ్రెస్ 4 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 3 వార్డులకే పరిమితమై థర్డ్ ప్లేస్‌కు పడిపోవడం గమనార్హం.

    కాంగ్రెస్ పార్టీ 1, 21, 25, 33 వార్డులను తన అకౌంట్లో వేసుకోగా.. 6, 9, 13, 14, 22, 26, 29, 30, 37, 38, 41, 42 వార్డులలో టీడీపీ కేండిడేట్స్ స్పష్టమైన మెజారిటీతో విజయదుందుభి మోగించారు. వైసీపీ 18, 34 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాతినిధ్యం శూన్యం అని అనుకుంటున్న సమయంలో చీరాలలో ఏకంగా 4 స్థానాలు సాధించడం స్థానిక సమీకరణాలకు అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ టీడీపీ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    రేపే పరిషత్ ఎన్నికల కౌంటింగ్..మధ్యాహ్నానికి ఎంపీటీసీ, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు

    06/11/2026

    రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

    06/11/2026

    సంక్రాంతి రేసులోనే మెగాస్టార్ కాకా

    06/11/2026

    ఒంగోలు రాజకీయాల్లో వైసీపీ ఉనికెక్కడ?

    06/11/2026

    ఆ ఇద్దరి హీరోలతో అందుకే నటించలేకపోయా: ఖుష్బూ

    06/11/2026

    7 కేంద్రాల్లో రీపోలింగ్.. 6 జిల్లాల్లో ఓటింగ్..

    06/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    రేపే పరిషత్ ఎన్నికల కౌంటింగ్..మధ్యాహ్నానికి ఎంపీటీసీ, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు

    06/11/2026

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన స్థానిక పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అన్ని ఏర్పాట్లను…

    రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

    06/11/2026

    చీరాల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం.. కాంగ్రెస్ బోణీ

    06/11/2026

    సంక్రాంతి రేసులోనే మెగాస్టార్ కాకా

    06/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    రేపే పరిషత్ ఎన్నికల కౌంటింగ్..మధ్యాహ్నానికి ఎంపీటీసీ, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు

    06/11/2026

    రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

    06/11/2026

    చీరాల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం.. కాంగ్రెస్ బోణీ

    06/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.