Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, September 29
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»డివోషనల్»నేటి రాశి ఫలాలు
    డివోషనల్

    నేటి రాశి ఫలాలు

    Point News Point NewsBy Point News Point NewsSeptember 29, 2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    మేషం:  ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తప్పవు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగమున మార్పులు ఉంటాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

    వృషభం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచలున్నవి.

    మిథునం: ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి.

    కర్కాటకం: సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

    సింహం: వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

    కన్య: ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవచింతన పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు.

    తుల: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.

    వృశ్చికం: ఆస్తి వివాదాలు తొలగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

    ధనస్సు:  ప్రముఖులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషాన్నిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

    మకరం: చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

    కుంభం: కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

    మీనం:  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. 

    ఆధ్యాత్మికం భక్తి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి

    September 28, 2026

    నేడు ఈ రాశివారికి అదృష్టం పట్టబోతుంది

    September 23, 2026

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 2026

    విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

    August 29, 2026

    స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కొత్త AI ఫీచర్లు

    August 29, 2026

    చిన్న వ్యాపారాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి

    August 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026229 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    డోన్'ట్ మిస్

    ప్రలోభాలకు లొంగొద్దు… చదువుతోనే భవిష్యత్తు

    September 29, 2026

    యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపి, ఎమ్మెల్యే చిత్తూరు, సెప్టెంబర్‌ 28: కేంద్రం, రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం యువత భవిష్యత్తుకు…

    నేటి రాశి ఫలాలు

    September 29, 2026

    నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి

    September 28, 2026

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం.. 600 మంది కార్పెంటర్లకు సన్మానం

    September 25, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026229 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    ఔర్ పిక్స్

    ప్రలోభాలకు లొంగొద్దు… చదువుతోనే భవిష్యత్తు

    September 29, 2026

    నేటి రాశి ఫలాలు

    September 29, 2026

    నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి

    September 28, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.