Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, November 14
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»పంచాయతీ పోరులో ఏకగ్రీవాలకు సర్కార్ భారీ ప్రోత్సాహకం
    ఆంధ్ర ప్రదేశ్

    పంచాయతీ పోరులో ఏకగ్రీవాలకు సర్కార్ భారీ ప్రోత్సాహకం

    Sai DurgaBy Sai Durga13/11/2026Updated:13/11/2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహకం
    ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్ ఎన్నికల పంచాయతీ జోరందుకుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం..తాజాగా షెడ్యూల్ విడుదల చేయడంతో పల్లె రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి. మొత్తం 13వేల168 పంచాయతీలకు 3 విడతల్లో పోలింగ్ జరగనుండగా, నవంబర్ 26వ తేదీన మొదటి విడత ఓటింగ్ జరగనుంది.

    అయితే ఈసారి ఎన్నికల హీట్‌ కంటే కూడా తమ ఊరి అకౌంట్‌లో పడే కోట్ల రూపాయల నజరానా గురించే ఆయా గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలంటే వర్గపోరులు, పగలు, అప్పులు చేసి మరీ కోట్లు ఖర్చు చేయడాలు వంటివి పల్లెల్లో కామన్‌గా కనిపిస్తుంటాయి. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం దానికి పూర్తి చెక్ పెడుతూ ఒక మాస్టర్ ప్లాన్ అమలులోకి తెచ్చింది.

    ఎవరికి వారే పోటీపడి డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు, అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవం కనుక చేసుకుంటే ఊరి అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులను ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో ఉన్న అరకొర నిధులకు గుడ్‌బై చెప్పేసి..ఆ ఊరి జనాభా లెక్కల ప్రకారం నజరానాను భారీగానే పెంచేసింది.

    దీంతో పల్లెల్లో ఒక్కసారిగా సీన్ పూర్తిగా మారిపోయింది. 5 వేల లోపు జనాభా ఉన్న చిన్న గ్రామాలు ఏకగ్రీమైతే ఏకంగా రూ. 15 లక్షలు డైరెక్టుగా అందుతాయి. ఇక 5 వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న మీడియం సైజ్ పంచాయతీలకు రూ. 25లక్షల నజరానా దక్కుతుంది. అదే పది వేలు దాటిన పెద్ద పంచాయతీల లెక్కలకు వస్తే, ఏకంగా రూ. 50 లక్షల భారీ ప్రైజ్ మనీని ప్రభుత్వం ప్రకటించింది.

    ఈ రేంజ్ అమౌంట్ చూశాక ఊరి పెద్దలు, గ్రామస్తులు ఒక్కసారిగా ఆలోచన పడ్డారు. ఎన్నికల్లో నిలబడి గెలిచినా కూడా అప్పులే మిగులుతాయి తప్ప ఒరిగేదేమీ లేదని గ్రహించిన చాలా మంది, ఈ ఎన్నికలకు ఏకగ్రీవమే కరెక్ట్ రూట్ అని ఫిక్స్ అయ్యారు. ఎలక్షన్ల గొడవలు పక్కన పెట్టి, ఈ రూ. 50 లక్షలతో ఊరిలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేయించుకుంటే బెటర్ అని గ్రామాల్లో పంచాయతీలు నడుపుతున్నారు. మొత్తానికి ఈ ప్లాన్ పల్లెల్లో ఎన్నికల హీట్‌ను తగ్గించి, ఏకగ్రీవాల వైపు చూసేలా చేస్తోంది. ఈ భారీ నజరానాని ఏ గ్రామాలు కొల్లగొడతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    ఔట్‌లుక్ గ్లోబల్ ఔటేజ్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ టీమ్స్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..

    13/11/2026

    ఆ పని చేస్తే శ్రీహరి బతికేవారా? డిస్కోశాంతి ఎందుకలా అన్నారు?

    13/11/2026

    బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజనీకాంత్‌ ప్రయాణం

    13/11/2026

    విభేదాలు, వివాదాలే రాజశేఖర్ సినీ జీవితాన్నే మార్చేసాయా?

    13/11/2026

    తెరపై విలన్, రియల్ లైఫ్‌లో మంచిమనిషి.. రామిరెడ్డి లైఫ్‌లో ఏం జరిగింది?

    13/11/2026

    వేణుస్వామి జ్యోతిష్యం వెనుక అసలు కథేంటి?

    13/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..

    13/11/2026

    ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తొలి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం నవంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్…

    ఆ పని చేస్తే శ్రీహరి బతికేవారా? డిస్కోశాంతి ఎందుకలా అన్నారు?

    13/11/2026

    బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజనీకాంత్‌ ప్రయాణం

    13/11/2026

    విభేదాలు, వివాదాలే రాజశేఖర్ సినీ జీవితాన్నే మార్చేసాయా?

    13/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..

    13/11/2026

    ఆ పని చేస్తే శ్రీహరి బతికేవారా? డిస్కోశాంతి ఎందుకలా అన్నారు?

    13/11/2026

    బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజనీకాంత్‌ ప్రయాణం

    13/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.