Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, November 14
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఇంటర్నేషనల్»ఏఐ కంటెంట్ వాడితే డబ్బులు కట్టాల్సిందే..
    ఇంటర్నేషనల్

    ఏఐ కంటెంట్ వాడితే డబ్బులు కట్టాల్సిందే..

    Sai DurgaBy Sai Durga12/11/2026Updated:13/11/2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    ఏఐ కాపీరైట్ నిబంధనలతో కంటెంట్ క్రియేటర్లకు రాయల్టీలు
    ఏఐ శిక్షణ కోసం కాపీరైట్ కంటెంట్ వాడితే రాయల్టీలు చెల్లించేలా ఇండోనేషియా ప్రతిపాదనలు.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత స్పీడ్‌గా విస్తరిస్తుందో, కంటెంట్ క్రియేటర్స్‌తో పాటు న్యూస్ పబ్లిషర్ల రైట్స్‌కు అంతగా భంగం వాటిల్లుతోందనే ఆందోళన వరల్డ్ వైడ్‌గా వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఇంటర్నెట్‌లో మాత్రమే దొరికే ఇన్ఫర్మేషన్ ,న్యూస్ , స్పెషల్ ఆర్టికల్స్ , ఫోటోలు వంటి కంటెంట్‌ను బిగ్ టెక్ కంపెనీలు తమ ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండా ఉచితంగా వాడుకుంటున్నాయి. వేల గంటల మనుషుల శ్రమతో ఇలా రూపొందిన కంటెంట్ ద్వారా ఏఐ కంపెనీలు భారీగా లాభం పొందుతున్నా.. అసలైన క్రియేటర్లకు తగిన గుర్తింపు కానీ,ఫైనాన్సియల్ కాంపన్సేషన్ కానీ లభించడం లేదు.

    ఈ దోపిడీకి చెక్ పెడుతూ ఇండోనేషియా గవర్నమెంట్ చారిత్రాత్మక డెసిషన్ తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తమ దేశంలో ప్రతిపాదిస్తున్న కొత్త కాపీరైట్ నిబంధనల ప్రకారం.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఏమైనా సరే తమ సైట్లలో న్యూస్ కంపెనీల కంటెంట్‌ను ప్రదర్శించినా లేదా ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి కాపీరైట్ కంటెంట్‌ను ఉపయోగించినా పబ్లిషర్ల నుంచి.. తప్పనిసరిగా పర్మిషన్ పొంది లైసెన్సింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అంతేకాకుండా ఆయా కంటెంట్‌ను వాడుకున్నందుకు గాను పబ్లిషర్లకు రెగ్యులర్‌గా రాయల్టీ రూపంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

    దీంతో పాటు ఈ చట్టంలో కొన్ని విప్లవాత్మక అంశాలను కూడా అక్కడి ప్రభుత్వం చేర్చింది. ఒక నిర్దిష్ట రచయిత లేదా క్రియేటర్ ప్రత్యేక శైలిని ఏఐ ద్వారా అనుకరిస్తూ కంటెంట్ క్రియేట్ చేయడంపై పరిమితులు విధించే ఆలోచనను కూడా చేస్తున్నారు. అలాగే మనిషి ప్రమేయం లేకుండా పూర్తిగా ఏఐ ద్వారా జనరేట్ అయిన కంటెంట్‌కు కాపీరైట్ ప్రొటెక్షన్ కల్పించకూడదనే ప్రతిపాదన కూడా గట్టిగా చర్చించబడుతోంది. మనిషి శ్రమకు సరైన గుర్తింపు, ఆర్థిక భద్రత దక్కాలనే ఉద్దేశంతో ఇండోనేషియా గవర్నమెంట్ తెస్తున్న ఈ చట్టం ఆమోదం కనుక పొందితే.. ప్రపంచవ్యాప్తంగా పబ్లిషర్ల హక్కుల పరిరక్షణకు ఒక మార్గదర్శకంగా మారనుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండోనేషియా ఏఐ కాపీరైట్ డిజిటల్ పబ్లిషర్లు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..

    13/11/2026

    ఆ పని చేస్తే శ్రీహరి బతికేవారా? డిస్కోశాంతి ఎందుకలా అన్నారు?

    13/11/2026

    బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజనీకాంత్‌ ప్రయాణం

    13/11/2026

    విభేదాలు, వివాదాలే రాజశేఖర్ సినీ జీవితాన్నే మార్చేసాయా?

    13/11/2026

    తెరపై విలన్, రియల్ లైఫ్‌లో మంచిమనిషి.. రామిరెడ్డి లైఫ్‌లో ఏం జరిగింది?

    13/11/2026

    వేణుస్వామి జ్యోతిష్యం వెనుక అసలు కథేంటి?

    13/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..

    13/11/2026

    ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తొలి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం నవంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్…

    ఆ పని చేస్తే శ్రీహరి బతికేవారా? డిస్కోశాంతి ఎందుకలా అన్నారు?

    13/11/2026

    బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజనీకాంత్‌ ప్రయాణం

    13/11/2026

    విభేదాలు, వివాదాలే రాజశేఖర్ సినీ జీవితాన్నే మార్చేసాయా?

    13/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..

    13/11/2026

    ఆ పని చేస్తే శ్రీహరి బతికేవారా? డిస్కోశాంతి ఎందుకలా అన్నారు?

    13/11/2026

    బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజనీకాంత్‌ ప్రయాణం

    13/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.