Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, November 14
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..
    ఆంధ్ర ప్రదేశ్

    పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..

    Sai DurgaBy Sai Durga13/11/2026Updated:13/11/2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ 2026 పూర్తి వివరాలు
    ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తొలి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం నవంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ఇన్నాళ్లూ సర్పంచ్ సీటుపై కన్నేసి కాచుకుని కూర్చున్న ఆశావహులతో పాటు.. వార్డు మెంబర్‌గా గెలవాలని భావిస్తున్న యువ నాయకులు అప్పుడే గ్రౌండ్ లెవెల్‌లో పావులు కదపడం మొదలుపెట్టారు.

    ఈ నామినేషన్ల పర్వం నవంబర్ 15వ తేదీ ఉదయం నుంచి ప్రారంభమై నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. దాఖలైన నామినేషన్ పత్రాలను అధికారులు నవంబర్ 18వ తేదీన క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

    ఒకవేళ ఏవైనా టెక్నికల్ కారణాలతో నామినేషన్ రిజెక్ట్ అయితే, దానికి సంబంధించి అప్పీల్ చేసుకోవడానికి నవంబర్ 19, 20 తేదీల్లో వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత నామినేషన్ల వెనక్కి తీసుకోవడానికి (విత్‌డ్రా) నవంబర్ 21 ఆఖరి తేదీగా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రానికల్లా బరిలో నిలిచే కేండిడేట్స్ ఫైనల్ లిస్ట్ బయటకొస్తుంది.

    అసలైన పోలింగ్ యుద్ధం నవంబర్ 26వ తేదీన జరగనుంది. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ పూర్తి చేసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెడతారు. లెక్కింపు పూర్తయిన వెంటనే విజేతలు ఎవరో తేల్చి డిక్లేర్ చేస్తారు. ఏదైనా కేంద్రంలో అల్లర్లు లేదా టెక్నికల్ లోపాలతో ఓటింగ్ ఆగిపోతే, నవంబర్ 27వ తేదీన రీపోలింగ్ జరిపేలా పక్కా ప్లాన్ సిద్ధం చేశారు.

    పంచాయతీ ఎలక్షన్స్ కోసం.. షెడ్యూల్ వచ్చేయడంతో ఊళ్లలో పొలిటికల్ ఈక్వేషన్స్ గంటకో రకంగా మారుతున్నాయి. ఊరి పెద్దలతో భేటీలు, ఏకగ్రీవాల కోసం రాయబారాలు, ఓటర్ల చుట్టూ తిరగడం వంటి వ్యూహాలతో ఉదయం నుంచి గ్రామాలు కళకళలాడుతున్నాయి. ఎన్నికల ఖర్చు, పర్సనల్ ఇమేజ్, లోకల్ సమస్యలే అజెండాగా ఈ పంచాయతీ పోరు నడవనుంది. మొత్తానికి నవంబర్ 15వ తేదీన నామినేషన్లు పడటంతో పల్లెల్లో రచ్చ మరింత పెరగడం గ్యారంటీగా కనిపిస్తోంది.

    ఎన్నికల షెడ్యూల్ ఏపీ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ నామినేషన్లు పోలింగ్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఆ పని చేస్తే శ్రీహరి బతికేవారా? డిస్కోశాంతి ఎందుకలా అన్నారు?

    13/11/2026

    బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజనీకాంత్‌ ప్రయాణం

    13/11/2026

    విభేదాలు, వివాదాలే రాజశేఖర్ సినీ జీవితాన్నే మార్చేసాయా?

    13/11/2026

    తెరపై విలన్, రియల్ లైఫ్‌లో మంచిమనిషి.. రామిరెడ్డి లైఫ్‌లో ఏం జరిగింది?

    13/11/2026

    వేణుస్వామి జ్యోతిష్యం వెనుక అసలు కథేంటి?

    13/11/2026

    పంచాయతీ పోరులో ఏకగ్రీవాలకు సర్కార్ భారీ ప్రోత్సాహకం

    13/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..

    13/11/2026

    ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తొలి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం నవంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్…

    ఆ పని చేస్తే శ్రీహరి బతికేవారా? డిస్కోశాంతి ఎందుకలా అన్నారు?

    13/11/2026

    బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజనీకాంత్‌ ప్రయాణం

    13/11/2026

    విభేదాలు, వివాదాలే రాజశేఖర్ సినీ జీవితాన్నే మార్చేసాయా?

    13/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    పంచాయతీ పోరు షెడ్యూల్ ఇదే..

    13/11/2026

    ఆ పని చేస్తే శ్రీహరి బతికేవారా? డిస్కోశాంతి ఎందుకలా అన్నారు?

    13/11/2026

    బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజనీకాంత్‌ ప్రయాణం

    13/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.