Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Monday, October 12
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఏపీఎస్పీడీసీఎల్ ఇంజినీర్ల నూతన కమిటీ ఎన్నిక
    ఆంధ్ర ప్రదేశ్

    ఏపీఎస్పీడీసీఎల్ ఇంజినీర్ల నూతన కమిటీ ఎన్నిక

    Sai DurgaBy Sai DurgaOctober 12, 2026No Comments1 Min Read4 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ సదరన్ డిస్కామ్ నూతన కార్యవర్గ ఎన్నికలు అక్టోబర్ 11న తిరుపతిలో నిర్వహించారు. 2027–2028 సంవత్సరాలకు సాయి సుధాకర్ సలహాదారుగా, ఏ.వీ. సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా, చంద్ర మోహన్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా, గణపతి ప్రధాన కార్యదర్శిగా, భాస్కర్ సహాయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

    రాష్ట్ర కార్యదర్శి పి. సన్యాసిరావు విద్యుత్ సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయాలని, అర్హులైన ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు సంబంధించిన ఈఓఐ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

    రాష్ట్ర అధ్యక్షుడు కే.వీ. శేషారెడ్డి మూడు డీఏలు మంజూరు చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీ పోస్టులను త్వరగా భర్తీ చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

    ఏపీఎస్పీడీసీఎల్ డిప్లొమా ఇంజినీర్లు తిరుపతి విద్యుత్ శాఖ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    పెద్దశేష వాహనసేవలో కళాసంస్కృతుల సందడి

    October 12, 2026

    తిరుపతి అభివృద్ధికి రూ.106 కోట్లు

    October 12, 2026

    కెటిల్‌బెల్ విజేతలకు ఎమ్మెల్యే సత్కారం

    October 12, 2026

    ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు జైలు

    October 12, 2026

    పేదలకు సొంతింటి కల సాకారం

    October 12, 2026

    రూ.3,222 కోట్లతో తిరుపతి అభివృద్ధి

    October 12, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202646 Views

    ఎనిమిదేళ్లుగా పెండింగ్‌.. సీమ నీటికి బ్రేక్‌!

    October 12, 202637 Views
    డోన్'ట్ మిస్

    పెద్దశేష వాహనసేవలో కళాసంస్కృతుల సందడి

    October 12, 2026

    శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన పెద్దశేష వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు సంప్రదాయ కళారూపాలతో భక్తులను…

    తిరుపతి అభివృద్ధికి రూ.106 కోట్లు

    October 12, 2026

    కెటిల్‌బెల్ విజేతలకు ఎమ్మెల్యే సత్కారం

    October 12, 2026

    ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు జైలు

    October 12, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202646 Views

    ఎనిమిదేళ్లుగా పెండింగ్‌.. సీమ నీటికి బ్రేక్‌!

    October 12, 202637 Views
    ఔర్ పిక్స్

    పెద్దశేష వాహనసేవలో కళాసంస్కృతుల సందడి

    October 12, 2026

    తిరుపతి అభివృద్ధికి రూ.106 కోట్లు

    October 12, 2026

    కెటిల్‌బెల్ విజేతలకు ఎమ్మెల్యే సత్కారం

    October 12, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.