విశాఖ మేయర్ పీఠంపై హైడ్రామా.. రేసులో బాలయ్య చిన్న కూతురు..October 13, 2026 ఏపీ పొలిటికల్ కేపిటల్ అని అంతా పిలుచుకునే సాగరతీరం.. విశాఖపట్నం ఇప్పుడు మరోసారి రాజకీయంగా వేడెక్కింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఎలక్షన్ నగారా మోగడంతో…