Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, October 25
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»టాక్ షోలో నారా లోకేష్ మాస్ డైలాగ్స్..జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో వైరల్..
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    టాక్ షోలో నారా లోకేష్ మాస్ డైలాగ్స్..జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో వైరల్..

    LalithaBy LalithaOctober 25, 2026No Comments1 Min Read0 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    బుల్లితెరపై యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా.. టాక్ షో విజయవంతంగా రెండో సీజన్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న టాక్ షోకి రీసెంట్‌గా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గెస్ట్‌గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేయగా.. అది ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

    ఈ ప్రోమోలో సరికొత్త జోష్‌తో కనిపించిన నారా లోకేష్ ..స్టేజ్ మీదికి రాగానే జై బాలయ్య అంటూ గట్టిగా నినాదం చేసి సందడి చేశారు. చిన్నతనంలో స్కూల్‌లో అందరికంటే కూడా ఎక్కువగా దెబ్బలు తిన్నాది తానొక్కడినేనంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా హీరో బాలకృష్ణ కేవలం ఒక్కరికి మాత్రమే భయపడతారనే సీక్రెట్ ఒకటి బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక షో ఎండింగ్‌లో ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదంటూ బాలయ్య మాస్ డైలాగ్‌ను తనదైన స్టైల్‌ లో చెప్పి ఆకట్టుకున్నారు.

    బిజీ షెడ్యూల్ మధ్య నారా లోకేష్‌లోని ఈ సరదా కోణాన్ని చూసి ఆయన ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు ఖుషీ అవుతున్నారు. ఈ ఎపిసోడ్‌లో లోకేష్ ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారో తెలుసుకోవడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్ ప్రసార వివరాలు చూస్తే.. నవంబర్ 6వ తేదీ నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే బుల్లితెరపై నవంబర్ 8న ఆదివారం రాత్రి 7.30 గంటలకు ‘జీ తెలుగు’ ఛానల్‌లో ఇది టెలికాస్ట్ కానుంది.

    Entertainment నారా లోకేష్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు

    October 25, 2026

    కొత్తపల్లి విద్యార్థికి ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటాలో సీటు

    October 24, 2026

    బొత్స చైతన్య ఎంట్రీపై జనసేన అభ్యర్థి అభ్యంతరం

    October 24, 2026

    విజయవాడలో ఏడుగురు రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు

    October 24, 2026

    నామినేషన్లలో టీడీపీ డామినేషన్..

    October 24, 2026

    ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్ రచ్చ

    October 24, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026398 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    టాక్ షోలో నారా లోకేష్ మాస్ డైలాగ్స్..జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో వైరల్..

    October 25, 2026

    బుల్లితెరపై యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా.. టాక్ షో విజయవంతంగా రెండో సీజన్‌లోకి అడుగుపెట్టిన…

    జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు

    October 25, 2026

    కొత్తపల్లి విద్యార్థికి ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటాలో సీటు

    October 24, 2026

    బొత్స చైతన్య ఎంట్రీపై జనసేన అభ్యర్థి అభ్యంతరం

    October 24, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026398 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    టాక్ షోలో నారా లోకేష్ మాస్ డైలాగ్స్..జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో వైరల్..

    October 25, 2026

    జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు

    October 25, 2026

    కొత్తపల్లి విద్యార్థికి ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటాలో సీటు

    October 24, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.