Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, October 21
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»తిరుమలలో ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
    ఆంధ్ర ప్రదేశ్

    తిరుమలలో ఎన్నికల కోడ్ ఎఫెక్ట్

    Sai DurgaBy Sai DurgaOctober 21, 2026Updated:October 21, 2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    తిరుమల శ్రీవారి దర్శనం తాజా వార్తలు మరియు టీటీడీ వీఐపీ దర్శన నిబంధనలు
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తులకు టీటీడీ ఒక తీపి వార్త అందించింది. ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో ఎన్నికలు జరిగే చోట ఎలక్షన్ మోడల్ కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో తిరుమల క్షేత్రంలో వీఐపీల సిఫార్సు లెటర్స్ ఆధారంగా ఇచ్చే శ్రీవారి దర్శనాలు, గదుల కేటాయింపును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు అఫీషియల్ ప్రకటన రిలీజ్ చేశారు.

    సాధారణంగా తిరుమలలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇచ్చే లెటర్స్ వల్ల వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా పెరిగిపోయి, గంటల కొద్దీ లైన్లలో వేచి ఉండే సామాన్యులకు చాలా ఆలస్యం జరుగుతుండేది. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో ఎలాంటి సిఫార్సు లెటర్స్ స్వీకరించబోమని టీటీడీ తెగేసి చెప్పింది. దీనివల్ల ఆయా వీఐపీ కోటాలన్నీ రద్దయి, డైరెక్టుగా సాధారణ క్యూలైన్లలో వచ్చే భక్తుల కోసమే ఆ దర్శన సమయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో సాధారణ భక్తులకు చాలా త్వరగా, ఈజీగా స్వామివారి దర్శనం కానుంది.

    అయితే అత్యున్నత ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులెవరయినా తిరుమలకు వస్తే మాత్రం నిబంధనల ప్రకారం ఎప్పటిలాగే శ్రీవారి ప్రత్యేక దర్శనం, వసతి కల్పిస్తారు. కానీ వారి స్థానంలో కుటుంబ సభ్యులు, అనుచరులు లెటర్స్ తెచ్చినా లేదంటే వారి పేరు చెప్పుకుని వచ్చినా వీఐపీ దర్శనానికి అనుమతించే ప్రసక్తే లేదని పాలకమండలి చెప్పేసింది. పాలనలో పారదర్శకతను పెంచడానికి ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

    ఎన్నికల ప్రాసెస్ అంతా ముగిసి కోడ్ ముగిసే వరకు అంటే డిసెంబర్ 2 వరకూ ఈ ఆంక్షలన్నీ ఇప్పటిలాగే కొనసాగుతాయి. కాబట్టి భక్తులు ఎవరూ మధ్యవర్తులను నమ్మి గానీ, ప్రజాప్రతినిధుల లెటర్లు పట్టుకుని కానీ తిరుమలకు వచ్చి తిప్పలు పడొద్దని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం అధికారిక మార్గాల్లోనే దర్శన టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకోవాలని సూచిస్తున్నారు.

    ఎన్నికల కోడ్ టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనం
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ..

    October 21, 2026

    మున్సిపల్ పోరుపై సుప్రీం ఆదేశాలలో నిజం ఎంత?

    October 21, 2026

    అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ ప్రచురణపై స్టే..

    October 21, 2026

    కడపలో వైసీపీ శకం క్లోజ్?

    October 21, 2026

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026310 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202698 Views
    డోన్'ట్ మిస్

    జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ..

    October 21, 2026

    ఎన్నికల పోరులో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని మనందరికీ తెలిసిందే. బ్యాలెట్ పేపర్ లేదంటే ఈవీఎమ్‌పై ఉండే గుర్తులలో…

    రామాయణకు యూ సర్టిఫికెట్.. రన్‌టైమ్ కూడా లీక్

    October 21, 2026

    మున్సిపల్ పోరుపై సుప్రీం ఆదేశాలలో నిజం ఎంత?

    October 21, 2026

    అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ ప్రచురణపై స్టే..

    October 21, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026310 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202698 Views
    ఔర్ పిక్స్

    జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ..

    October 21, 2026

    రామాయణకు యూ సర్టిఫికెట్.. రన్‌టైమ్ కూడా లీక్

    October 21, 2026

    మున్సిపల్ పోరుపై సుప్రీం ఆదేశాలలో నిజం ఎంత?

    October 21, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.