Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, October 17
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..
    ఆంధ్ర ప్రదేశ్

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    LalithaBy LalithaOctober 17, 2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్‌ను బయటపెట్టింది. అధికార కూటమిలో సీట్ల సర్దుబాటును కన్ఫమ్ చేసుకున్న జనసేన, తమకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థు వివరాలను మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

    రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటుకి వంగవీటి రాధాకృష్ణ పేరును పవన్ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఏలూరు మేయర్ క్యాండిడేట్‌గా రెడ్డి అప్పలనాయుడు బరిలోకి దిగుతున్నారు.

    మొత్తం 4 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుండగా.. తొలి విడతలో భాగంగా 12 మున్సిపాలిటీల ఛైర్మన్ కేండిడేట్స్ నేమ్స్‌ను కూడా లిస్ట్‌లో చేర్చారు. అమలాపురంలో నల్ల శ్రీధర్, తెనాలిలో టి. వెంకటరమణారావు, పిఠాపురంలో బీరా విజయ్ శేఖర్‌తో పాటు మిగిలిన చోట్ల కేండిడేట్స్‌ను ఖరారు చేశారు. మిగిలిన స్థానాలకు కూడా త్వరలోనే పేర్లు ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.

    ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ వంగవీటి రాధా
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    మీసం మెలేసి.. సీఎం అవుతారా..?

    October 17, 2026

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026

    కావ్య మారన్,అనిరుధ్ పెళ్లి కబురు..

    October 17, 2026

    వైసీపీకి షాకిచ్చిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి..

    October 17, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202683 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202658 Views
    డోన్'ట్ మిస్

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    రాధా బ‌రిలోకి దిగ‌డంతో విజ‌య‌వాడ మేయ‌ర్, కార్పొరేష‌న్ రెండూ వార్ వ‌న్ సైడే న‌డుస్తాయ‌ని సామాన్య జ‌నం సైతం కామెంట్లు…

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    మీసం మెలేసి.. సీఎం అవుతారా..?

    October 17, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202683 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202658 Views
    ఔర్ పిక్స్

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.