Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, October 17
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?
    ఆంధ్ర ప్రదేశ్

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    LalithaBy LalithaOctober 17, 2026Updated:October 17, 2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    పుంగనూరు నామినేషన్ల ఘర్షణ
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అంటే అక్టోబర్ 16 శుక్రవారం రోజే రాయలసీమ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో చెలరేగిన హింసాకాండతో.. ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.

    రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల పెట్టిన రూల్స్‌ను లెక్కచేయకుండా వాహనాలతో గేట్లను ఢీకొట్టి బలవంతంగా లోపలికి దూసుకెళ్లడంతోనే అసలు రచ్చ మొదలైనట్లు తేలింది.

    పుంగనూరు ఘటనపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలను బయటపెట్టారు. ఎంపీ కాన్వాయ్‌లోని కార్లలో కొంతమంది రౌడీషీటర్లు మారణాయుధాలతో తిరుగుతూ వీరంగం సృష్టించారని ఆయన వివరించారు. వైసీపీ, టీడీపీ వర్గాల రాళ్లదాడి, ఘర్షణలతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో.. డీఎస్పీ ప్రసాద్ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు.

    అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ ధీరజ్ స్వయంగా రంగంలోకి దిగి ఎంపీ మిథున్ రెడ్డిని సురక్షితంగా అక్కడి నుంచి పంపించినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదులతో ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసినట్లు డీఐజీ తెలిపారు.ఈ ఘటనలో13మందికి గాయాలవడంతో పాటు చాలా వాహనాలు ధ్వంసమయ్యాయని వివరించారు.

    Politics ఆంధ్రప్రదేశ్ ఎంపీ మిథున్ రెడ్డి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    మీసం మెలేసి.. సీఎం అవుతారా..?

    October 17, 2026

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026

    కావ్య మారన్,అనిరుధ్ పెళ్లి కబురు..

    October 17, 2026

    వైసీపీకి షాకిచ్చిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి..

    October 17, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202683 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202658 Views
    డోన్'ట్ మిస్

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    రాధా బ‌రిలోకి దిగ‌డంతో విజ‌య‌వాడ మేయ‌ర్, కార్పొరేష‌న్ రెండూ వార్ వ‌న్ సైడే న‌డుస్తాయ‌ని సామాన్య జ‌నం సైతం కామెంట్లు…

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    మీసం మెలేసి.. సీఎం అవుతారా..?

    October 17, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202683 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202658 Views
    ఔర్ పిక్స్

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.