పొదలకూరులో సెంట్రల్ లైటింగ్ పనులుOctober 12, 2026 నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.1.60 కోట్లతో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్ పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి…