రేపే మూలా నక్షత్రం.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబుOctober 15, 2026 ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండువగా సాగుతున్నాయి. దసరా నవరాత్రులలోనే అత్యంత పవిత్రమైనదిగా భావించే మూలా నక్షత్రం వేడుక సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి…