ఓటు వేయడం తెల్వని పట్టభద్రులు

By Ravi
On
ఓటు వేయడం తెల్వని పట్టభద్రులు

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ లో అయోమయం

భారీగా చెల్లని ఓట్లు..

సుమారు 40వేల ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు అంచనా వేసిన కౌంటింగ్ సిబ్బంది

మొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో ఆందోళనలో పలువురు అభ్యర్థులు

కౌంటింగ్ ప్రక్రియ పై ఆరా తీసిన మంత్రి శ్రీధర్ బాబు

చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయిన శ్రీధర్ బాబు

చదువుకున్నవాళ్లకు ఓటు ఎలా  వేయాలో తెల్వకపోవడం దురదృష్టకరమన్న మంత్రి

అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు పెంపు

Tags:

Advertisement

Latest News

మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..! మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..!
లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర కీలకం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన ముడుపుల సొమ్ము ఎక్కడకు మళ్లించారో మిథున్ రెడ్డికి తెలుసు అంతిమ...
సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...
ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి..10 నిమిషాల్లో రెడీ!
తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!
లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?