కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మహేష్ కుమార్ గౌడ్, టిపీసీసీ చీఫ్

By Ravi
On
కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మహేష్ కుమార్ గౌడ్, టిపీసీసీ చీఫ్

మంత్రి పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో  మహేష్ కుమార్ గౌడ్, టిపీసీసీ చీఫ్

 

బండి సంజయ్ కరీంనగర్ జిల్లా కి చెందిన వారుదిగజారుడు మాటలు మాట్లాడితే కరీంనగర్ జిల్లా ఓటేసిన మిత్రులు బాధపడుతున్నారు

బీసీ బిడ్డ గా మీకు కేంద్రంలో స్ధానం రావడం మాకు సంతోషం

ప్రతి అంశంలో భారతదేశాన్ని పాకిస్తాన్ ను.. హిందువు ముస్లిం లను ముడిపెట్టడం

ప్రతి ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం అలవాటు అయింది

దుబాయ్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ గెలిచింది ఆది హర్షించదగింది

అదేదో బీజేపీ గెలిపించినట్టు క్రికెట్ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సిగ్గుచేటు.
పట్టభద్రుల ఎన్నికలు రాష్ట్ర స్థితిగతులు రాష్ట్ర అంశాలను అవగాహనతో ఓటు వేసే అంశం

బీజేపీ brs పదేళ్లుగా చీకటి లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడింది

ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ కి మద్దతుగా నిలుస్తుంది

నిన్ను ఉమ్మడి నిజామాబాద్ ,కరీంనగర్ లో జరిగిన సమావేశాలు  విజయవంతం కావడంతో దిమ్మతిరిగి మాట్లాడుతున్నారు

మీరందరూ కలిసిన నరేందర్ రెడ్డి గారి గెలుపు ఆపలేరు


రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు మీరు పది సంవత్సరాల్లో చేసిన దానిపై చర్చకు సిద్ధం

ఒక సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం..

మీరు 10 ఏళ్లలో 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు..

ఇంకా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం

ప్రజలు విజ్ఞత తో ఆలోచించి ఓటు కరాబు చేసుకుంటా ఓటు వేయాలి

కేటీఆర్ ఫార్ములా ఈ రేసు అవినీతి పై అంశం పై బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు..

పోన్ ట్యాపింగ్ ఎంత తీవ్రమైన నేరం.. కేంద్ర ప్రభుత్వం లో మీరు  మంత్రిగా ఉన్నారు

ఎందుకు సీబీఐ విచారణ వేయలేదు.. పోలీస్ అధికారులను తప్పించడానికి ఎవరు చూస్తున్నారు

రాష్ట్ర  ప్రభుత్వం పరిమితి తెలియదా..

విదేశాల్లో ఉన్న  పోలీసులను ఎందుకు వెనక్కి తెప్పించడం లేదు

స్వతంత్ర భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కుల గణన సర్వే చేశాం..

సమగ్ర కుటుంబ సర్వే ఆఫీసియల్ కాదు.. ఆది ఒక్క రోజులో చేసిన తప్పుల తడక

కేటీఆర్ 51 శాతం చూపించారు.. నాలుగు కేటగిరి లు చూపించారు

మేము 56 శాతం బీసీ లు చూపెట్టాం..

బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు

మిగిలిన 3.1 శాతం కుటుంబాలు కూడా సర్వే చేస్తున్నాం

కేసీఆర్,కేటీఆర్ హరీష్ రావు లాంటి వారికి కూడా 28 వరకు అవకాశం ఇస్తున్నాం

బండి సంజయ్ కేంద్ర మంత్రి గా ఉండి మాట్లాడుతున్న వాటికి ఖండిస్తున్నాం

గుజరాత్ గురించి మాట్లాడే బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడరు..

బండి సంజయ్,కిషన్ రెడ్డి కేంద్రం నుండి రావాల్సిన నిధులు ,మెట్రో రైల్ నిధులు , ఫోర్త్ సిటీ అంశం తదితర వాటిపై ఎప్పుడైనా నిధులు అడిగారా... బడ్జెట్ లో అన్యాయం జరుగుతుంటే ఒక్కసారైనా మాట్లాడారా...?
ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు

మీరు కరీంనగర్ కోసం ఏం చేశారు.. జిల్లా అభివృద్ధి కూడా పట్టదు..

అడుగడుగున  మత రాజకీయాలు చేస్తూ ఓట్లు అడగడమేనా

మీరు బండి సంజయ్,కిషన్ రెడ్డి లు రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి?

కుల సర్వే పై మీ అభిప్రాయం ఏంటి?

దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కుల సర్వే చేసి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తుంటే

9 వ షెడ్యూల్ లో చేరుస్తామని ప్రధాని నీ ఒప్పించి  42 శాతం రిజర్వేషన్లకు తెస్తామని బీజేపీ నేతలు ఎందుకు చెప్తలేరు..

బీసీ ను అధ్యక్ష పదవి నుండి తొలగించి కిషన్ రెడ్డి నీ చేస్తే బీసీ లకు అన్యాయం జరగలేదా..?

దానిపై బీజేపీ ఎందుకు సమాధానం చెప్పలేదు

రెడ్డి ముఖ్యమంత్రి అయిన బీసీ కుల గణన చేసి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధం చేస్తుండడం హర్షించదగినదా కదా..?

బీసీ లను అణగదొక్కుతున్న బీజేపీ కి ఓటేస్తారా...? బీసీ లకు సర్వం చేస్తున్న కాంగ్రెస్ కి ఓటేస్తారా పట్టభద్రులు ఆలోచించాలి

సోషల్ మీడియా ను అనైతికంగా అబద్ధపు ప్రచారానికి ,వీడియోలను మార్ఫింగ్ చేయడానికి బీజేపీ విచ్చలవిడగ వాడుతుంది

ప్రజలు గమనించాలి

Brs అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు పట్టభద్రులు గమనించాలి..ఎవరికి సహాయానికి చేయడానికి అభ్యర్థిని పెట్టలేదు

అభివృద్ధి పథంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణిస్తున్న సమయంలో జరుగుతున్న ఎన్నిక

ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసిన తరువాత ఆర్థిక విధ్వంసం చేసిన గాడిలో పెడుతూ కార్యక్రమాలు చేస్తున్నాం

పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలి

అభివృద్ధి సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయాణిస్తుంది

జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి

మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి మంచి మెజారిటీ తో గెలుస్తున్నారు

పట్టభద్రుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది

9 నెలల్లో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం లో చేసిన గ్రూప్ 1 ఉద్యోగాల తరువాత మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాం

 రైతాంగం పరిశ్రమలు ,మహిళా అభివృద్ధితో ముందుకు పోతున్నాం..

11 ఏళ్లుగా మీ ప్రధాన మంత్రి కేంద్రంలో ఉన్నారు

2014 లో ఎన్నికల్లో శ్రీరామ చంద్రుడిని వాడుకున్నారు.. 5 ఏళ్ళు పాలన చేశారు. ఈదేశానికి ఏం చేశారు.. మళ్ళీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగారు..

మేము భక్తులమే.. మేము పూజలు చేస్తాం..

ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టారు.. పెదోడిని కొట్టి పెద్దోళ్ళకే పెడుతున్నారు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ తక్కువగా ఉన్న మీరు పెట్రోల్ ధరలు తగ్గించలేదు

నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.. మోదీ ప్రభుత్వం బీదవాల్లకి ఏం న్యాయం చేశారు

మీరు 11 సంవత్సరాలుగా ఏం చేశారో చెప్పక మళ్ళీ రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు..

మేము ఎప్పుడూ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగలేదు

శ్రీరామ చంద్రుడు బీజేపీ పార్టీని ప్రారంభించినట్లు చేస్తున్నారు.. ఈ దేశానికి మీరు ఏం అభివృద్ధి చేశారు..

రూపాయి విలువ ఎందుకు పడిపోయింది.డాలర్  ఎందుకు ఆకాశాన్ని అంటుతుంది

హిందూ ముస్లిం పేరు లేనిది మీరు ఎన్నికలకు పోవడం లేదు

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు..

ఎన్నికల్లో దేవుడిని తీసుకొచ్చి ఓట్లు అడిగే పద్ధతి బాగాలేదు..

ఇది పట్టభద్రుల ఎన్నిక ఇందులో దేవుడి ప్రస్తావన రాకూడదు.. క్రికెట్ కి ఎన్నికలకు ఏం సంబంధం

దిగజారుడు రాజకీయాలు బండి సంజయ్ మానుకోవాలి..

మీరు ఎన్ని చేసిన గెలవలేరు 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుస్తున్నారు

వచ్చే ఎన్నికల్లో మీ అందరితో శెభాష్ అనిపించేలా మా  ప్రయాణం ఉంటుంది

Tags:

Advertisement

Latest News

మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..! మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..!
లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర కీలకం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన ముడుపుల సొమ్ము ఎక్కడకు మళ్లించారో మిథున్ రెడ్డికి తెలుసు అంతిమ...
సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...
ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి..10 నిమిషాల్లో రెడీ!
తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!
లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?