కరీంనగర్ టీపీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ స్క్రోలింగ్ పాయింట్స్

By Ravi
On
కరీంనగర్ టీపీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ స్క్రోలింగ్ పాయింట్స్

* ఆర్థిక నిర్బంధమున్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ  కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది 

* అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడండి

* కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం 

* పదేళ్ల పాలనలో కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు

* కాంగ్రెస్ ఏడాదిలోనే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది 

* బీసీ ,ఎస్సీ పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా 

* నరేందర్ రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రులకు -ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు 

* రాహుల్ గాంధీ ఆశయం మేరకు రేవంత్ ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించింది

* భవిష్యత్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం

* బీసీ నేత బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా తొలగిస్తే పట్టించుకునే నాథుడే లేడు 

* పట్టభద్రుల నియోజక వర్గంలో ఉన్న నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా .. వారి వల్ల ఒరిగింది ఏమీలేదు 

* 15 మంది బీసీ నేతలను పీసీసీ అధ్యక్షులుగా నియమించిన పార్టీ కాంగ్రెస్

* దశాబ్దాల బీసీ, ఎస్సీల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది

* బీసీ, ఎస్సీలకు భవిష్యత్ లో మేలు  జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

Tags:

Advertisement

Latest News

మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..! మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..!
లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర కీలకం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన ముడుపుల సొమ్ము ఎక్కడకు మళ్లించారో మిథున్ రెడ్డికి తెలుసు అంతిమ...
సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...
ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి..10 నిమిషాల్లో రెడీ!
తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!
లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?