కరీంనగర్ వాసి గోదావరి నదిలో మునిగి మృతి
By Ravi
On
కరీంనగర్, మార్చి 23:
కరీంనగర్ జిల్లా శ్రీమంతుల విగ్నేష్ అనే వ్యక్తి గోదావరి నదిలో మునిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానిక ఎస్సై ఉమాసాగర్ తెలియజేసిన వివరాల ప్రకారం, శ్రీమంతుల విగ్నేష్ ఆదివారం వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చారు. స్నానం సమయంలో ఈత కొట్టుతూ ఆయన ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు.
శ్రీమంతుల విగ్నేష్ భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Tags:
Latest News
20 Jul 2025 15:04:43
లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర కీలకం
రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన
ముడుపుల సొమ్ము ఎక్కడకు మళ్లించారో మిథున్ రెడ్డికి తెలుసు
అంతిమ...