ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

By Ravi
On
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ SBI అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో  భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాల్గవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు ఐదవ ఫ్లోర్ వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో విలువైన పైల్స్ దగ్దమౌతున్నట్లు సమాచారం. ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి... సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...
అందం ఎరవేసి బౌద్ధ గురువులు, సన్యాసులను ఉచ్చులోకి లాగి, రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మాయలేడి వ్యవహారం థాయ్‌లాండ్‌లో సంచలనం సృష్టించింది. గత నెలలో బ్యాంకాక్‌లోని బౌద్ధ...
ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి..10 నిమిషాల్లో రెడీ!
తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!
లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?
ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్!